Rakul Preet Singh Pics: రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షో.. కుర్రకారుకు నిద్ర పట్టేనా..?

Rakul Preet Singh Latest Photoshoot: ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్స్‌తో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మైండ్ బ్లోయింగ్స్ ఫొటోలతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా దేశీ ట్విస్ట్ అంటూ ఎద అందాలతో కవిస్తూ.. అదిరిపోయే పోజులు ఇచ్చింది. రకుల్ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
 

1 /5

ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. అందాల ఆరబోతతో నెటిజన్లకు గాలం వేస్తోంది.  

2 /5

తాజాగా బ్యూటీఫుల్ లుక్‌లో ట్రెడిషనల్ వేర్‌లో అదిరిపోయేలా ఫొటో షూట్ చేసింది. గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకుంది.  

3 /5

టాప్‌ను సైడ్‌కు జరుపుతూ.. నెటిజన్ల చూపు పక్కకు తిప్పుకోకుండా చేసింది. రకుల్ క్రేజ్ పిక్స్‌పై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  

4 /5

గతేడాది బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ నాలుగు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో యూటర్న్ తీసుకుని సౌత్‌ వైపు చూస్తోంది.  

5 /5

ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ఎన్.శంకర్ డైరెక్షన్‌లో 'ఇండియన్-2', శివకార్తీకేయన్ సరసన ఆయాలన్ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.