రానా దగ్గుబాటి- మిహికా బజాజ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా రానా సతీమణి మిహికా కళ్యాణ గడియల్లో, శుభముహూర్తాన ఏం జరిగిందో ఇప్పటి వరకు షేర్ చేయని ఫోటోలు షేర్ చేసింది