Pawan Kalyan: చెప్పులు లేకుండా.. బురదలో నడుస్తూ డిప్యూటీ సీఎం పవన్‌ పరామర్శ

Deputy CM Pawan Kalyan Inspected Flood Affected Areas: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఏలేరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. చెప్పులు లేకుండా.. బురదలో నడుస్తూ వెళ్లడంతో పవన్‌ అభిమానులు కొనియాడుతున్నారు.

1 /6

Pawan Kalyan Inspection: వరద ప్రభావిత ప్రాంతాల్లో సినీనటుడు, జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కలిారు.

2 /6

Pawan Kalyan Inspection: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఏలేరు రిజర్వాయర్ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

3 /6

Pawan Kalyan Inspection: గొల్లప్రోలులోని వైఎస్సార్‌ కాలనీకి వెళ్లే మార్గం ముంపు పరిస్థితి స్వయంగా చూసి స్థానికులతో మాట్లాడారు.

4 /6

Pawan Kalyan Inspection: పడవలో వెళ్లి కాలనీలో చిక్కుకున్న ప్రజలను కలిసి వారి కష్టాలు విన్నారు.

5 /6

Pawan Kalyan Inspection: వీధుల్లో పర్యటించి వరద వల్ల ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకున్నారు.

6 /6

Pawan Kalyan Inspection: పర్యటన అనంతరం 400 వరద ప్రభావిత పంచాయతీ ఖాతాలకు నేరుగా ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున చెక్కు అందించారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x