Romance Video: అయ్యయ్యో.. శృతిహాసన్, అనిరుథ్ రొమాన్స్ వీడియో లీక్.. ఎగబడి చూస్తున్న నెటిజన్లు..

Shruti Haasan Romance Video: యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎంతో పేరు, కీర్తిని సంపాదించుకున్న అనిరుథ్ ఒకరు. చిన్న వయసులోనే తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంతో మంచి పేరు పొందారు. ఆయన వై దిస్ కొలవెరి సాంగ్‌తో దేశవ్యాప్తంగా దుమ్మురేపిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో సైతం కొన్ని అద్భుతమైన పాటలను అందించి తనదైన  ముద్ర వేసుకున్నారు. అయితే మ్యూజిక్ మాటలు కాస్త పక్కన పెడితే.. అనిరుథ్ మంచి రొమాంటిక్ బాయ్.. ఎందుకో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి..
 

శృతిహాసన్, అనిరుథ్ రొమాన్స్ వీడియో క్లిప్‌ వివరాలు..

1 /9

తమిళ ఇండస్ట్రీ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో ఇప్పటికీ అనిరుథ్‌తో చాలామంది ప్రేమలో పడ్డారట. అంతేకాదండోయ్ ఎప్పుడెప్పుడు పబ్బుల్లో పార్టీలకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకునేవారు.    

2 /9

అనిరుథ్‌ ఎప్పుడు తన గర్ల్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని  ఎంతో ఆనందంగా గడిపేవాడు. అయితే గతంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఎఫైర్స్ జోరుగా కాంట్రావాల్సి అయిన సంగతి తెలిసిందే. విడియో క్లిప్..

3 /9

అనిరుథ్‌ గతంలో చాలా సందర్భాల్లో కాంట్రవర్సీల్లో ఇరుక్కున్నారు. ముఖ్యంగా ఆయన ప్రేమాయణం కు సంబంధించిన విషయాలకు నేరుగా ఆయన స్పందించిన సంగతి అందరికీ తెలిసిందే.

4 /9

ముఖ్యంగా అనిరుథ్‌, శృతిహాసన్ కు సంబంధించిన ప్రేమ వ్యవహారం అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. గతంలో శృతిహాసన్ అనిరుద్ సంగీతం అందించిన మూడు సినిమాల్లో హీరోయిన్‌గా చేయడంతో పలు రూమర్స్ వచ్చాయి. విడియో క్లిప్..

5 /9

అంతేకాకుండా శృతిహాసన్, అనిరుథ్‌కు సంబంధించిన ప్రేమ వ్యవహారంపై పలుమార్లు ఆయన స్పందించిన సంగతి తెలిసిందే. వారిద్దరూ మ్యూజిక్ లవర్స్ కావడంతో పలుమార్లు కలిసి మ్యూజిక్ గురించి మాత్రమే చర్చించుకునే వారని అనిరుద్ చాలా సార్లు చెప్పారు.   

6 /9

గతంలో శృతిహాసన్, అనిరుథ్‌ ఫోటోలకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. వారిద్దరు కలిసి ఒకరినొకరు దగ్గరగా ఉన్న ఫోటోలు ఆ వీడియోలో ఉన్నాయి. విడియో క్లిప్..

7 /9

అంతేకాకుండా ఈ వీడియోలో శృతిహాసన్, అనిరుథ్‌ కలిసి ఇద్దరు హగ్ చేసుకుని దిగిన ఫొటోస్ కూడా ఈ వీడియో క్లిప్‌లో ఉన్నాయి. అలాగే వారిద్దరికీ సంబంధించిన ఎన్నో ఫోటోలు ఇందులో చూడవచ్చు. విడియో క్లిప్..

8 /9

అయితే తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం అనిరుథ్‌ను అందరూ ప్లే బాయ్ అంటారు. చూడడానికి ఎంతో సన్నగా ఉన్నప్పటికీ మామూలోడు కాదట..  

9 /9

అంతేకాదండో అనిరుథ్‌కు ఎఫైర్స్ అంటే ఎంతో ఇష్టమట. కానీ వీటిపై వస్తున్న వార్తలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చారు. ఇలా వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలను కూడా ఎన్నోసార్లు తెలిపాడు.