Ketika Sharma Pics : కవ్విస్తోన్న కేతిక శర్మ.. అందాల విందుతో రొమాంటిక్ బ్యూటీ సందడి

Ketika Sharma Latest Photoshoot కేతిక శర్మ ఫోటో షూట్లు నెట్టింట్లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆమె చీరకట్టులో కనిపించినా, పొట్టి బట్టల్లో కనిపించినా కూడా నెటిజన్లకు మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది.

  • Oct 07, 2022, 16:00 PM IST
1 /5

కేతిక శర్మకు సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె భారీ ఎద అందాల ప్రదర్శనను చూసి అందరూ నోరెళ్లబెడుతుంటారు.

2 /5

రీసెంట్‌గా మెగా హీరో వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా సినిమాలో కేతిక శర్మ నటించింది. అయితే ఇది అందాల ఆరబోతకు దూరంగా.. నటనకు దగ్గరగా ఉండే పాత్ర.

3 /5

మొదటి సినిమా రొమాంటిక్ రిలీజ్ కాకముందే ఆమె చేతిలో మరిన్ని ప్రాజెక్టులు వచ్చి పడ్డాయి. కరోనా వల్ల రొమాంటిక్ చిత్రం వాయిదాలు పడుతూనే వచ్చింది.  

4 /5

ఆకాశ్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో కేతికకు మంచి క్రేజ్ ఏర్పడింది. రొమాంటిక్ సీన్స్, బీచ్ సాంగ్, హగ్గులు, కిస్సింగ్ సీన్లో రెచ్చిపోయి మరీ నటించేసింది కేతిక శర్మ.

5 /5

ఉత్తరాది భామ అయిన కేతికకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఢిల్లీ సుందరికి తెలుగులో ప్రస్తుతం వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రొమాంటిక్ సినిమాతో కేతిక తన భారీ అందాలను ప్రదర్శించేసింది.