RRR Team at Oscars: ఆస్కార్ అవార్డుల వేదికపై మెరిసిన ఆర్ఆర్ఆర్ టీం.. ఫోటోలు చూశారా?

RRR Team Photos at Oscars: ఆస్కార్ అవార్డుల వేదిక మీద ఆర్ఆర్ఆర్ టీం సందడి చేసింది, నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించడంతో యూనిట్ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు ఆ ఫోటోలు ఇప్పుడు చూద్దాం
 

 
  • Mar 13, 2023, 11:55 AM IST
1 /5

95 వ ఆస్కార్ అవార్డుల వేదికపై తెలుగు సినిమా ఆర్ సత్తా చాటింది.    

2 /5

ఒరిజినల్ బెస్ట్ స్కోర్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు సాధించింది.     

3 /5

కీరవాణి సంగీతం అందించగా చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ ని కీరవాణి కుమారుడు కాలభైరవతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.     

4 /5

ఇక ఈ అవార్డుల వేదిక మీద ఆర్ఆర్ఆర్ టీం సందడి చేసింది వారంతా తమదైన శైలిలో దుస్తులు ధరించి భారతీయతను ప్రతిబింబించే విధంగా రెడ్ కార్పెట్ మీద నడిచారు.     

5 /5

అంతేకాదు కాదు అక్కడి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి.