Ukrain Military Vehicles: ఉక్రెయిన్ నగరం శిధిలమయం, మిస్సైల్, ట్యాంకర్ దాడుల విధ్వంసకర పరిస్థితి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కన్పించడం లేదు. రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్ తల్లడిల్లుతోంది. ఉక్రెయిన్ నగరంలో ఎక్కడ చూసినా బాంబులు, మిస్సైల్స్, రాకెట్ దాడులతో ధ్వంసమైన భవనాలు, ట్యాంకర్లు, మిలట్రీ వాహనాలు కన్పిస్తున్నాయి. ఉక్రెయిన్ నగరాల్లో ఎక్కడ చూసిన విద్వంసకర శిధిలాలే దర్శనమిస్తున్నాయి. యుద్ధంలో ఇప్పటి వరకూ ఉక్రెయిన్ దేశంలో 450 మంది వరకూ మరణించి ఉండవచ్చని అంచనా.

Ukrain Military Vehicles: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కన్పించడం లేదు. రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్ తల్లడిల్లుతోంది. ఉక్రెయిన్ నగరంలో ఎక్కడ చూసినా బాంబులు, మిస్సైల్స్, రాకెట్ దాడులతో ధ్వంసమైన భవనాలు, ట్యాంకర్లు, మిలట్రీ వాహనాలు కన్పిస్తున్నాయి. ఉక్రెయిన్ నగరాల్లో ఎక్కడ చూసిన విద్వంసకర శిధిలాలే దర్శనమిస్తున్నాయి. యుద్ధంలో ఇప్పటి వరకూ ఉక్రెయిన్ దేశంలో 450 మంది వరకూ మరణించి ఉండవచ్చని అంచనా.

1 /5

2 /5

3 /5

 రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకూ ఉక్రెయిన్ దేశంలో 450 మంది వరకూ మరణించి ఉండవచ్చని అంచనా.  

4 /5

ఉక్రెయిన్ నగరాల్లో ఎక్కడ చూసిన విద్వంసకర శిధిలాలే దర్శనమిస్తున్నాయి.

5 /5

Vehicles: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కన్పించడం లేదు. రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్ తల్లడిల్లుతోంది. ఉక్రెయిన్ నగరంలో ఎక్కడ చూసినా బాంబులు, మిస్సైల్స్, రాకెట్ దాడులతో ధ్వంసమైన భవనాలు, ట్యాంకర్లు, మిలట్రీ వాహనాలు కన్పిస్తున్నాయి.