Samyuktha Menon Pics: దేవకన్యలా సంయుక్త మీనన్.. సార్ బ్యూటీ అందాలకు కుర్రకారు ఢమాల్!

Virupaksha Movie Actress Samyuktha Menon shares beautiful pictures in langa voni. కేరళ కుట్టి సంయుక్త మీనన్ తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. సంయుక్త దేవకన్యలా మెరిసిపోతున్నారు. సార్ బ్యూటీ గ్లామర్‌కి కుర్రకారు ఫదా అవుతున్నారు.
 

Source: Instagram

1 /6

కేరళ కుట్టి సంయుక్త మీనన్ తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. సంయుక్త దేవకన్యలా మెరిసిపోతున్నారు. సార్ బ్యూటీ గ్లామర్‌కి కుర్రకారు ఫదా అవుతున్నారు.  

2 /6

సోషల్ మీడియాలో సంయుక్త మీనన్ యాక్టివ్‌గా ఉంటూ హాట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ అభిమానులతో పంచుకుంటారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

తాజాగా విడుదలైన 'సార్' సినిమాతో మంచి విజయాన్ని సంయుక్త మీనన్ అందుకున్నారు. వరుస విజయాలతో సంయుక్త క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద సినిమాలు ఉన్నాయి.   

4 /6

కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార'తో సంయుక్త మీనన్ తెలుగులో ఇండస్ట్రీలోకి వచ్చినా.. 2022లో విడుదలైన 'భీమ్లా నాయక్' మొదటి సినిమాగా రిలీజయింది.  

5 /6

2016లో వచ్చిన 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2018లో 'కలరి' సినిమాతో తమిళ సినీ రంగానికి పరిచయయ్యారు.   

6 /6

1995 సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రం పాలక్కడ్‌లో సంయుక్త మీనన్ జన్మించారు. చిన్మయ విద్యాలయలో ప్రాధమిక విద్యను పూర్తి చేసిన సంయుక్త.. ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.