Kalidas Jayaram Gets Married Tarini Kalingarayar: సినీ పరిశ్రమలో మరో వివాహం జరిగింది. తెలుగు వారికి సుపరిచితమైన మలయాళ నటుడు జయరామ్ కుమారుడు నాళిదాస్ జయరామ్ వివాహం చేసుకున్నాడు. విక్రమ్, రాయన్ చిత్రాల్లో నటించిన నటుడు కాళిదాసు వివాహం సాదాసీదాగా కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో జరిగింది. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
RDX on OTT: చిన్న సినిమాగా వచ్చి సాలిడ్ హిట్ కొట్టిన చిత్రాల్లో మాలీవుడ్ మూవీ 'ఆర్డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్' ఒకటి. ఈ బ్లాక్ బాస్టర్ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చి అందరినీ షాక్ కు గురిచేసింది. ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
సెలబ్రెటీలపై రూమర్స్ చాలా సాధారణం. కానీ కొన్ని సార్లు అవి నిజాలు అవ్వచ్చు.. కొన్ని సార్లు అవి రూమర్స్ అవ్వొచ్చు. కానీ గత కొంతకాలంగా నిత్యామీనన్ పెళ్లి గురించి వస్తున్న వదంతులు నిజమే అయ్యాయి. ఆ వివరాలు..
సౌమ్య మీనన్ మహేష్ బాబు నటించిన 'సర్కారువారి పాట' సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ పక్కన నటించి అందరిని ఆకట్టుకుంది. కేరళకు చెందిన ఈ కుట్టి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా 'సర'లో మెయిన్ రోల్ లో నటిస్తుంది. ఆ వివరాలు
Virupaksha Movie Actress Samyuktha Menon Hot Saree Images Goes Viral. సంయుక్త మీనన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. శారీలో అందాలు ఆరబోశారు. అమ్మడి హాట్ ఫోజులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
2018 Movie creates a new Record: ఈమధ్య 2018 పేరుతో రిలీజ్ అయిన ఒక సినిమా అన్ని రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతూ మలయాళ సినీ పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.
2018 Movie in Pan INdia: 2018 సంవత్సరంలో కేరళలో వచ్చిన వరదలు నేపథ్యంలో ఆర్మీ అంటే భయపడి అక్కడ ఉద్యోగం మానేసి వెనక్కి పారిపోయి వచ్చిన వ్యక్తి ఆ వరదలలో ఊరు మొత్తాన్ని ఎలా కాపాడాడు అనే కథాంశంతో 2018 సినిమా తెరకెక్కించారు.
Virupaksha Movie Actress Samyuktha Menon hot navel images shakes internet. కేరళ కుట్టి సంయుక్త మీనన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. లంగా వోణిలో నాభి అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
Virupaksha Movie Actress Samyuktha Menon shares beautiful navel pictures. కేరళ కుట్టి సంయుక్త మీనన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సంయుక్త నాభి అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
Virupaksha Movie Actress Samyuktha Menon shares beautiful pictures in langa voni. కేరళ కుట్టి సంయుక్త మీనన్ తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. సంయుక్త దేవకన్యలా మెరిసిపోతున్నారు. సార్ బ్యూటీ గ్లామర్‌కి కుర్రకారు ఫదా అవుతున్నారు.
History of Origin of Tollywood Name : తెలుగు సినీ పరిశ్రమను టాలీవుడ్ అని పిలుస్తూ ఉంటారు, కానీ తెలుగు సినీ పరిశ్రమకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? దాని వెనుక ఉన్న కధ గురించి మీకు తెలుసా..?
Actress Samyuktha Menon shares Beautiful Pictures in Wihite Chudidar. నేడు మహా శివరాత్రి 2023 సందర్భంగా సంయుక్త మీనన్ ట్రెడిషనల్ వేర్లో మెరిశారు. యుంగ్ బ్యూటీ గ్లామర్‌కి యువత ఫిదా అవుతున్నారు.
12th Man Trailer Release: దృశ్యం ఫేమ్ దర్శకుడు మరో క్రైమ్ థ్రిల్లర్ 12th Man గురించి కీలకమైన అప్డేట్ వెలువడింది. ఈ సినిమా ఈసారి నేరుగా ఓటీటీ రిలీజ్ కానుండటం విశేషం..
Salute Movie Review: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సెల్యూట్'. ఈ తెలుగు డబ్బింగ్ చిత్రం శుక్రవారం (మార్చి 18) సోనీలివ్ ఓటీటీలో విడుదలయ్యింది. థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా దుల్కర్ సల్మాన్ మెప్పించాడా? కథ, కథనం ఎలా ఉన్నాయో తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.
Malayalam Movie Director Arrest: మలయాళ దర్శకుడు లిజు కృష్ణ (36) అత్యాచార ఆరోపణల కేసులో అరెస్టయ్యారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Saniya Iyappan Open Bathing Video: మలయాళీ బ్యూటీ సానియా అయ్యప్పన్ బికినీలో పచ్చని ప్రకృతి నడుమ ఓపెన్ షవర్ కింద స్నానం చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
Anasuya look in Bheeshma Parvam movie: బుల్లితెర హాట్ యాంకర్ నుంచి వెండితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ మాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళ సినిమా భీష్మ పర్వంతో ఆమె మాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.