Samantha: మేకప్ రూమ్ లో సమంత.. వైరల్ అవుతున్న ఫోటోలు

Samantha Rare Photos: తెలుగులో స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరోయిన్.. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ఫోటోలతో కూడా అభిమానులను అలరిస్తోంది

1 /5

గత కొద్ది రోజులుగా తన ఆరోగ్య పరిస్థితిని వల్ల సినిమాలలో తక్కువగా కనిపిస్తోంది సమంత‌. ఈ కారణం వలన అభిమానులు కొంచెం నిరాశకు గురవుతున్న కానీ తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో ఎల్లప్పుడూ వారిని అలరిస్తూ ఉంటుంది.

2 /5

ఈ క్రమంలో సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహిత్ షేర్ చేసిన సమంత ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో తెలుగు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

3 /5

ఈ ఫోటోలలో సమంత తన మేకప్ రూమ్ లో మేకప్ చేసుకుంటూ కనిపించింది. ఇక ఈ ఫోటోలు చూసి ఆమె అభిమానులు మరోసారి ప్రేమలో పడిపోతున్నారు.

4 /5

కాగా సమంత చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఖుషి సినిమాలో ఆరాధ్య పాత్రలో కనిపించింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకుండి.

5 /5

ఇక ఈ సినిమా విడుదల ఎన్నో రోజులు కావస్తున్న ఇంకా ఏ కొత్త తెలుగు సినిమాకి కూడా సమంత అంగీకారం తెలపలేదు. ఈ క్రమంలో సమంతా కొద్ది రోజులు తెలుగు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుందని అలానే హిందీ సినిమాలలో తన హవా చూపించాలని అనుకుందని రూమర్స్ కూడా వస్తున్నాయి.