Samantha Latest Pics: రిలాక్స్ మోడ్‌ ఆన్.. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న సమంత

Samantha Ruth Prabhu Latest News: స్టార్ హీరోయిన్ సమంత విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. ప్రకృతి ఒడిలో రిలాక్స్ అవుతున్నారు. ఫారెన్ ట్రిప్‌కు సంబంధించిన పిక్స్‌ను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌ పలకరిస్తున్నారు ఈ భామ. ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పిక్స్ మీ కోసం..
 

  • Aug 05, 2023, 22:01 PM IST
1 /5

మయోసైటిస్‌ చికిత్సకు తీసుకుంటున్న సమంత.. సినిమాలకు విరామం ప్రకటించారు. పూర్తి సమయాన్ని ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారు.  

2 /5

మయోసైటిస్‌ చికిత్స కోసం ఓ స్టార్ హీరో రూ.25 కోట్లు సమంతకు సాయం చేశాడని నెట్టింట ప్రచారం జరిగింది. ఈ రూమర్లను సామ్ ఖండించారు.  

3 /5

తన బాగోగులను తాను చూసుకోగలని.. ఎవరి నుంచి సాయం పొందాల్సిన అవసరం లేదని ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేశారు.  

4 /5

ఇక విజయ్‌ దేవరకొండ-సమంత జంటగా నటించిన ఖుషి మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

5 /5

తమిళ్-ఇంగ్లిష్ ద్విభాషా చిత్రం అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ చిత్రంతో పాటు హాలీవుడ్ మూవీ సిటాడెల్‌లో సామ్ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే.