Yashoda Fame Priyanka Sharma : సమంత 'యశోద'తో సవారి బ్యూటీ ఫేమస్.. ప్రియాంక పిక్స్ వైరల్

Yashoda Fame Priyanka Sharma సమంత యశోద సినిమా ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది. గత వారం విడుదలైన ఈ చిత్రంలో దాదాపు ఐదుగురు హీరోయిన్లు ఇందులో ఉన్నారు.

  • Nov 18, 2022, 14:46 PM IST
1 /5

సవారి సినిమాతో ప్రియాంక శర్మ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలో నందుతో కలిసి ప్రియాంక అద్భుతంగా నటించేసింది.

2 /5

సవారి సినిమాలోని పాటలు, ప్రియాంక శర్మ అప్పియరెన్స్ అంతా కూడా జనాలను మెప్పించింది. ఉండిపోవా, నీ కన్నులు అనే పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.  

3 /5

ప్రియాంక శర్మ తాజాగా సమంత యశోద సినిమాలో కనిపించింది. కల్పిక గణేష్, దివ్య శ్రీ పాద, ప్రియాంక శర్మలు కలిసి నటించారు. ప్రియాంక పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.  

4 /5

యశోద సినిమా తరువాత ప్రియాంక మెన్ టూ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా సాగనుందని తెలుస్తోంది.

5 /5

ప్రియాంక శర్మ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులను అలరిస్తుంటుంది. చూపుల గాలమేసి నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.