Saturn Transit 2023: శని గ్రహం శతభిష ప్రవేశం,7 నెలలు ఈ 5 రాశులకు తిరుగుండదు

జ్యోతిష్యం ప్రకారం శనిగ్రహాన్ని న్యాయ దేవతగా పిలుస్తారు. మార్చ్ 15వ తేదీన శని గ్రహం శతభిష నక్రత్రంలో ప్రవేశించాడు. అక్టోబర్ 17 వరకూ అంటే మరో ఏడు నెలలు అక్కడే ఉపస్థితుడౌతాడు. జ్యోతిష్యం ప్రకారం శనిగ్రహం నక్షత్ర ప్రవేశం 5 రాశుల జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకురానుంది. రాజసంగా జీవిస్తారు. జివితంలో అన్ని సుఖ సంతోషాలు లభిస్తాయి. ఇంట్లో ధన సంపదలు తులతూగుతాయి. ఆ వివరాలు మీ కోసం..

Saturn Transit 2023: జ్యోతిష్యం ప్రకారం శనిగ్రహాన్ని న్యాయ దేవతగా పిలుస్తారు. మార్చ్ 15వ తేదీన శని గ్రహం శతభిష నక్రత్రంలో ప్రవేశించాడు. అక్టోబర్ 17 వరకూ అంటే మరో ఏడు నెలలు అక్కడే ఉపస్థితుడౌతాడు. జ్యోతిష్యం ప్రకారం శనిగ్రహం నక్షత్ర ప్రవేశం 5 రాశుల జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకురానుంది. రాజసంగా జీవిస్తారు. జివితంలో అన్ని సుఖ సంతోషాలు లభిస్తాయి. ఇంట్లో ధన సంపదలు తులతూగుతాయి. ఆ వివరాలు మీ కోసం..
 

1 /5

ధనస్సు రాశి ఈ రాశివారికి పనిచేసేచోట గుర్తింపు, అభివృద్ధి ఉంటుంది. ఇంక్రిమెంట్లు, కొత్త బాధ్యతలు లభిస్తాయి. ప్రమోషన్ యోగం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతంది. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లే అవకాశాలుంటాయి. ఇంట్లో కొత్త వాహనం కొనుగోలు ఉంటుంది. ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బందులుండవు.

2 /5

సింహ రాశి పనిచేసే చోట పరిస్థితులు బాగుంటాయి. పనిలో ఏకాగ్రత లభిస్తుంది. మరోచోటికి బదిలీ ఉంటుంది. రీసెర్చ్ నిమిత్తం విదేశాలకు వెళ్లవచ్చు. కుటంబంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. 

3 /5

మిధున రాశి ఈ జాతకులకు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చు. పాత మిత్రుల కలయిక ఉంటుంది. వ్యాపారం మెరుగౌతుంది. సామాజిక పనుల్లో ఆసక్తి పెరుగుతుంది. ధనలాభం కలగడం వల్ల ఆర్ధిక పరిస్థితి పటిష్టమౌతుంది. 

4 /5

కర్కాటక రాశి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. అనుకోని ఆర్ధిక లాభం ప్రత్యేకించి మీ ఆస్థి కారణంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ది ఉంటుంది. సోదర సోదరీమణుల సహకారం లభిస్తుంది. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది.

5 /5

మేషరాశి ఈ రాశివారికి ఆత్మ విశ్వాసం మెండుగా ఉంటుంది. తండ్రి సహకారం లభిస్తుంది. మీ ఖర్చులు పరిమితంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఇచ్చిన రుణం తిరిగి వస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది.