Shani Effect: శనిదోషం అస్సలు వద్దనుకుంటున్నారా..?.. ఈ పనులను పొరపాటున కూడా చేయోద్దు..

Shanidosh nivaran: ఇటీవల కాలంలో చాలా మంది శనిదోషంతో బాధపడుతున్నామని చెప్తుంటారు. అసలు శనీ ప్రభావం ఎందుకు కల్గుతుందో ఇప్పుడు చూద్దాం.

1 /6

చాలా మంది శనీ ప్రభావం వల్ల మాకు చెడు కల్గుతుందని భావిస్తుంటారు. కానీ శనీదేవుడు మాత్రం మనం చేసుకున్న కర్మలను బట్టి తగిన పనిష్మెంట్ ఇస్తుంటాడు.

2 /6

ద్వాదశ రాశులలో శని దేవుడు సంచారం చేస్తు ఉంటాడు. శనీ ప్రభావం ఎలా ఉంటుందంటే..ఆయన అనుగ్రహిస్తే పెదవాడు రాజ్యమేలే రాజవుతాడు. ఆగ్రహిస్తు రాజు కాస్తు.. గుడి ముందు కూర్చుని యాచకునిలా మారాతాడు.  

3 /6

కానీ శనీ ప్రభావం అనేది మనం చేసుకున్న పాపు, పుణ్యాల కర్మలను బట్టి ఉంటుంది. కొంతమంది మాత్రం కొన్నిపనులు చెడ్డవి అని వాళ్లకు తెలిసిన కూడా మానుకోరు.

4 /6

ఇలాంటి వాళ్లకు శనీదేవుడు అదే విధంగా పనిష్మెంట్ ఇస్తాడు. కానీ ఎంత చెడుపరిస్థితులు కల్గిన.. న్యాయంగా ఉంటూ, మన పనిని మనం చేసుకునే వాళ్లకు, పక్కవాళ్ల కీడును కోరుకుని వాళ్లకు శనీ దేవుడు ఎప్పటికి అపకారం తలపెట్టడని పండితులు చెబుతుంటారు.

5 /6

ఇతరులకు ఆపద, కష్టాలు తలపెట్టి పైశాచీక ఆనందం పొందేవారికి మాత్రం శనీదేవుడు వాళ్ల జీవితంలో ఎలాంటి ఎదుటు బొదుగు లేకుండా చేస్తాడంట. అందుకే పక్క వాడికి వీలైతే ఏదైన సహాయం చేయాలి లేదా మన పని మనం చూసుకొవాలి.

6 /6

శనీదోష నివారణకు 11 శనివారాలు శనీ ఆలయంకు వెళ్లి తైలాభిషేకం, నల్లనువ్వులతో శనీకి అభిషేకం చేయించుకొవాలి. నల్లని వస్త్రంను దానంగా ఇవ్వాలి. నల్లచీమలకు చక్కెర, శునకాలకు చపాతీలు, కాకులకు అన్నం ఇలా పెడితే.. శనీదోషం నుంచి ఈజీగా బైటపడొచ్చు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)