Shani Dhaiya 2025 Effect: శని గ్రహాన్ని న్యాయదేవతగా కూడా పిలుస్తారు. ఈ గ్రహం చాలా అరుదుగా ఒక రాశిని వదిలి ఇతర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే శని గ్రహం అతి త్వరలోనే రాశి సంచారం చేయనుంది. 2025 సంవత్సరంలో కుంభరాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ గ్రహం మీన రాశిలోకి ప్రవేశించబోతోంది.
Shani Dev Remedies: చాలా మంది ఏలినాటి,అర్దష్టమ, సాడేసాతి ప్రభావంతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
Navratri shanidev effect: దసరా నవరాత్రుల నేపథ్యంలో శనీశ్వరుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా డబ్బుల ప్రాఫిట్స్ కలిసి వస్తున్నాయి.
Shani Trayodashi 2024: శ్రావణ మాసంలో వచ్చే శనివారంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈసారి.. శనివారం రోజున అంటే 31 వ తేదీన శనిత్రయోదశి తిథి కూడా రావడం మరో విశేషంగా కూడా చెప్పుకొవచ్చు.
Sravana masam 2024: శ్రావణ మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈమాసంలో ఏదో ఒక పండగ ఉంటునే ఉంటుంది. ముఖ్యంగా సోమ, శుక్ర, శనివారాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
Shani Effects Zodiac Sign 2024: నవంబర్ 15న శని తిరోగమనం నుంచి ప్రత్యేక్ష దశలోకి రాబోతున్నారు. దీని కారణంగా 3 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఏయే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shani Favourite Zodiac: జ్యోతిష్యశాస్త్రం శని ఆగ్రహం ఎంత నష్టం చేస్తుందో.. శని అనుగ్రహం అంత శుభం చేస్తుంది. శనికి 3 ఇష్టమైన రాశులు ఉన్నాయి. ఆ 3 రాశుల వారిపై శని చెడు ప్రభావం ఉండదు.
Saturn Transit 2022: మకర రాశిలోకి శని ప్రవేశం కొందరికి కలిసొస్తే.. మరికొందరికి అశుభాలను మోసుకొస్తుంది. శని పీడ నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి.
Blue Saphire Benefits: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వజ్రాలు, రత్నాలకు ప్రాధాన్యత ఉంది. గ్రహాలతో లింక్ ఉంటుంది. అది గ్రహించి ఏ రత్నం ధరించాలో తెలుసుకుంటే..సమస్యలన్నీ దూరమౌతాయి. శని ప్రభావాన్ని సైతం సానుకూలంగా మార్చవచ్చంటున్నారు.
Shaki Vakri 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని మహాదశ ఒక వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. జూన్ 5న శని తిరోగమనం కొన్ని రాశుల వారి జీవితంలో అనేక సమస్యలను సృష్టించబోతోంది. ఈ రాశుల గురించి తెలుసుకుందాం.
Shani Transit into Aquarius: ప్రస్తుతం కుంభ రాశి వారికి అత్యంత బాధాకరమైన శని సడే శతి రెండవ దశ కొనసాగుతోంది. శని కుంభరాశిలో ఉండి ఇబ్బందులు కలిగించనున్నాడు. ధనంతో పాటు గౌరవాన్ని కోల్పోవాల్సి రావొచ్చు.
Neelam Stone Benefits: మీ జాతకం కుండలిలో గ్రహాల సానుకూల ప్రభావం పెంచేందుకు, ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు రత్నాలు ధరించడం మంచిది. శని సానుకూలం ప్రభావం పెంచేందుకు నీలం రత్నాన్ని ధరించాలంటున్నారు పండితులు. నీలం రత్నం ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Shani Retrograde Effect: శని వక్రమార్గం పట్టనుంది. శని కుంభరాశిలో ప్రవేశించడం కారణంగా..జూన్ 6వ తేదీ సాయంత్రం నుంచి ఏకంగా 140 రోజులపాటు..తీవ్ర దుష్పరిణామాలు సంభవించనున్నాయి. అవేంటి..ఏం చేస్తే విముక్తి లభిస్తుందో పరిశీలిద్దాం.
Shani Effect: శని అశుభ పరిస్థితుల్లో ఉంటే శాంతి చేసేందుకు ఆలస్యం చేయకూడదు. లేకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సివస్తుంది. శని ప్రభావం మీపై ఎలా ఉందనేది కొన్ని సంకేతాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు..
Shani Jayanti 2022: మే 30వ తేదీన శని జయంతి ఉంది. శని జయంతి నాడు కొన్ని ఉపాయాలు, పద్ధతులు ఆచరిస్తే..శనిపీడ విరగడవుతుంది. శనిదోషం నుంచి బయటపడతారు. ఆ విధానాలేంటో తెలుసుకుందాం.
Saturn Effect 2022: శనిగ్రహం కదలిక, స్థితి చాలా ముఖ్యం. ఇందులో ఏ చిన్నమార్పు వచ్చినా అది జీవితంపై ప్రభావం చూపిస్తుంటుంది. జూన్ నెలలో శని గ్రహంలో వస్తున్న మార్పుల ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
Shani Jayanti 2022: ఈ సంవత్సరం శని జయంతి మే 30 న జరుపుకుంటారు. ఈ రోజున శని దేవుడి అనుగ్రహం పొందాలంటే.. ఏ సమయంలో పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.