Shani Margi 2024: దీపావళి తర్వాత ఈ రాశికి రాజయోగం.. శని మార్పు శుభ సమయం..

Shani Margi 2024 Lucky Zodiac Signs: జాతకంలో శని ఉన్నప్పుడు కొంత మందికి శుభాలను ఇస్తాడు. మరికొంతమందికి అశుభయోగాలను ఇస్తాడు. ముఖ్యంగా శని కర్మలను బట్టి ఉంటుంది. అయితే శని దశ వెళ్లేటప్పుడు కూడా మనకు మంచి జరుగుతుంది అంటారు.

1 /5

అయితే దీపావళి తర్వాత కొన్ని రాశులకు మాత్రం రాజయోగమే. శని మార్పు వల్లే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.  

2 /5

దీపావళి తర్వాత శని కుంభరాశిలోకి సంచరిస్తాడు. దీంతో ఇలా కాదు అన్ని గ్రహాలు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు 12 రాశులు ప్రభావం చెందుతాయి. ఇందులో కొన్ని రాశులకు మంచి జరుగుతుంది మరికొన్ని రాశులకు చెడు జరుగుతుంది.  

3 /5

శనిమార్గి మేష రాశి వారికి అదృష్ట కాలమే ఈ సమయం వీరికి రాజయోగం వంటిది. వీరి వ్యాపారంలో పురోగతి చెందుతుంది దీనివల్ల ఎక్కువ లాభాలు పొందుతారు. ఆ పనిపై కూడా దృష్టి పెరుగుతుంది కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది.  

4 /5

మిధున రాశి వారు కూడా ఇది లాభపడే సమయం పనిలో పురోగతి సాధిస్తారు అదృష్టం బాగా కలిసి వస్తుంది అన్ని పనులు అనుకూలంగా మారతాయి.  

5 /5

శని మార్పు కుంభ రాశి వారికి కూడా శుభప్రదం. ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి, ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)