Shraddha Das: ఎర్ర చీరలో మరోసారి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..

Shraddha Das: శ్రద్ధా దాస్ తెలుగులో ఈమె మెయిన్ హీరోయిన్ కు తక్కువ. సైడ్ హీరోయిన్ కు ఎక్కువ అన్నట్టుగా ఈమె కెరీర్ అలా సాగిపోతూనే ఉంది. బోలెడంత అందం, నటన ఉన్న.. మెయిన్ హీరోయిన్ కాలేకపోయింది. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' టాలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రద్ధా దాస్.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.  కానీ సెకండ్ గ్రేడ్ హీరోయిన్ కే  పరిమితమైంది.  

1 /5

శ్రద్ధా దాస్..  తెలుగులో ఆర్య 2, డార్లింగ్, పీఎస్‌వీ గరుడవేగ, నాగవళ్లి సినిమాల్లో నటించినా.. ఈమె కెరీర్ కు  పెద్దగా ఒరిగిందేమి లేదు.

2 /5

ప్రస్తుతం శ్రద్ధా దాస్ చేతిలో  సరైన అవకాశాలు లేకపోవడంతో హాట్ ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది. అంతేకాదు ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వరుసగా ఛాన్సులు కొట్టేస్తోంది.

3 /5

ఇక నెట్‌ఫ్లిక్స్ కోసం 'ఖాకీ బిహార్ ఛాప్టర్‌' వెబ్ సిరీస్‌లో శ్రద్దా యాక్టింగ్ కు మంచి ప్రశంసలే లభించాయి. శ్రద్ధా తెలుగు సహా ఇతర భాషల్లో కలిపి దాదాపు 40కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసింది.

4 /5

శ్రద్ధా దాస్  కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటించలేదు. బాలీవుడ్ లో  'లాహోర్', 'దిల్ తో బచ్ఛా హై' 'తీన్ పహేలియా' వంటి సినిమాల్లో యాక్ట్ చేసి అక్కడ ఆడియన్స్ ను తన అందంతో మెప్పించింది.

5 /5

సుకుమార్, అల్లు అర్జున్  కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఆర్య2'తో శ్రద్దా దాస్ సుడి తిరిగింది. ఆ సినిమా సక్సెస్ కాకపోయినా..శ్రద్ధాకు మాత్రం వరుస ఛాన్సులు వచ్చాయి. అయినా.. సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అయింది.