సమంత నాగ చైతన్య విడాకుల విషయం అప్పట్లో దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుండి చైతు సమంత వారి వారి సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. వారిద్దరూ మళ్ళీ కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు
ప్రస్తుతం చిన్న సినిమాల హావా నడుస్తుంది. మంచి కథతో వచ్చే సినిమాలకి ఎప్పుడు ప్రేక్షకులకు ఆదరణ లభిస్తూనే ఉంటుంది. అలా వస్తున్న మరో సినిమానే 'అష్టదిగ్బంధనం'. ఈ సినిమా గురించి దర్శకుడు మరియు నిర్మాత మీడియాతో షేర్ చేసుకున్న కొన్ని విశేషాలు..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. రష్మిక లెగ్ వర్కౌట్ చేస్తున్న వీడియో పోస్ట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయింది.
మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2.. ఇప్పటికే విడుదలైన అమ్మవారి పోస్టర్ మరియు వేర్ ఈజ్ పుష్ప వీడియోతో అంచనాలు పెరిగాయి. అంచానాలు బ్రేక్ చేస్తూ ఈ సినిమా విడుదల తేదీని మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఆ వివరాలు..
పెద్ద - చిన్న సినిమాలు అనే కాదు.. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ప్రేక్షకులని మెప్పిస్తుంది. అలాంటి ఒక- సినిమానే 'తురుమ్ ఖాన్‌లు'. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ ముఖ్య అతిథిగా రావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఈ రోజు విడుదలైన 'తురుమ్ ఖాన్‌లు' సినిమా ఎలా ఉందంటే..?
మలయాళం ఇండస్ట్రీకి మెగాస్టార్ ఎవరంటే.. చాటుకున్న వినపడే పేరు మమ్ముట్టి. మమ్ముట్టి నటిస్తున్న కొత్త చిత్రం 'భ్రమయుగం' సినిమా నుంచి అప్టేడ్ వచ్చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వివరాలు
ఈ మధ్య విలేజ్ డ్రామాతో వచ్చిన చిన్న సినిమాలన్నీ మంచి మార్కులు కొట్టేస్తున్నాయి. మేకర్స్ కూడా అదే తరహా సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి నేపథ్యంలో వస్తున్న మరో సినిమా 'ఏందిరా ఈ పంచాయితీ'. ఆ వివరాలు..
క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తొలిసారి తెలుగులో సినిమా రూపొందుతుంది. క్యూబా తరువాత ప్రపంచం లో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బియోపిక్ లో.. బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఆ వివరాలు
నందమూరి అభిమానులంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ప్రేమో మనకి తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ కలిసి దిగిన ఫోటోలు చాలానే ఉన్నాయి. కానీ మోక్షజ్ఞతో కలిసి దిగిన ఫోటోలు అభిమానులు ఇప్పటి వరకి చూడలేదు. కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ - మోక్షజ్ఞ దిగిన ఒక ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రూ.55.99 కోట్ల లోను తీసుకున్నాడు. ఇప్పటి వారికి దానికి సంబంధించిన వడ్డీ కట్టలేదు. దీనితో సన్నీ డియోల్ ప్రాపర్టీని వేలం ద్వారా తనకా పెట్టిన ఆస్తిని రూ.51.43 కోట్లకు అమ్మేయాలని బ్యాంక్ నిర్ణయించింది. కానీ అకస్మాత్తుగా వేలం ఆపేసారు..
చంటి, బిగ్ బాస్ బ్యూటీ లహారి కలిసి జంటగా నటించిన సినిమా '#AP 31'. 'నెంబర్ మిస్సింగ్'. సినిమా ప్రమోషన్ ప్రారంభించిన మూవీ టీమ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రముఖ డైరెక్టర్ త్రినాథరావు చీఫ్ గెస్ట్ గా విచ్చేసారు.
రాయలసీమ నేపథ్యంలో సాగే సినిమా 'సగిలేటి కథ'. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా నుండి 'ఏదో జరిగే' సాంగ్ 'ఆర్జీవీ' చేతుల మీదగా విడుదల చేశారు.
స్టార్ హీరో-హీరోయిన్లు.. భారీ బడ్జెట్ సినిమాల కన్నా కంటెంట్ ఉన్న చిన్న చిన్న సినిమాలకు ఆదరణ ఎక్కువ లభిస్తుంది. నేటివిటీ ఉన్న సినిమాలు మంచి ఫలితాలను రాబడుతున్నాయి. ఆ కోవలో వస్తున్న సినిమానే 'ఏందిరా ఈ పంచాయితీ'.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే! దీంతో పార్టీ-2 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫహద్ ఫజిల్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప-2 లోని ఒక లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
రాజేష్ దొండపాటి దర్శకత్వం వచిస్తున్న సినిమా 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్'. ఈ సినిమాలో రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో .. హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మంగళవారం రోజు ఘనంగా జరిగింది. ఆ వివరాలు..
'రామ్ అసుర్' తర్వాత అభినవ్ సర్దార్ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టేక్'. భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్ డేట్ ను నటుడు, కమెడియన్ ప్రియదర్శి విడుదల చేశారు.
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్'. రాజేష్ దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పెట్లా రఘురామ్ మూర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 4న విడుదల అవుతున్న ఈ సినిమా గురించి నిర్మాత మనతో పంచుకున్న విశేషాలు..
శివకోన దర్శకుడిగా పరిచయం కాబోతున్న చిత్రం 'రాజు గారి కోడిపులావ్'. బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. విడుదలైన సినిమా ట్రైలర్ 1 మిలియన్ మెయిలు రాయి దిశగా దూసుకెళ్తుంది. ఆ వివరాలు
'సినిమా బండి' మూవీతో మంచి మార్కులు తెచ్చుకున్న హీరో వికాష్ వశిష్ట మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘నీతోనే నేను’ సినిమాతో రానున్నారు. ఆ సినిమా వివరాలు
చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ బాగుంటే చాలు.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న తరహా లోనే వస్తున్న మరో సినిమా 'దిల్ సే'. ఆగస్టు 4 న పేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా వివరాలు..