శ్రియా శరన్ ఫొటోషూట్,

  • May 22, 2024, 12:36 PM IST
1 /5

తెలుగు ప్రేక్షకులకు శ్రియ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమా ఇష్టంతోనే.. అందరిలో ఇష్టం పెంచేసిన ఈ హీరోయిన్ ఆ తరువాత సంతోషం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.  

2 /5

వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసింది. ఇక అక్కడి నుంచి వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టింది.  

3 /5

అయితే స్టార్ హీరోలతోనే కాకుండా చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంది. ఇక రజినీకాంత్ శివాజీ సినిమాతో తమిళంలో కూడా స్టార్ హీరోయిన్గా మారింది.  

4 /5

తెలుగు సినిమాలతో తన కెరియర్ మొదలుపెట్టిన శ్రియ ఏకంగా హాలీవుడ్ వరకు వెళ్లడం గమనర్హం. గత కొద్ది రోజులుగా మాత్రం తెలుగు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

5 /5

సినిమాల విషయం పక్కన పెరిగితే తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం ప్రేక్షకులను తెగ అలరిస్తూ ఉంటుంది శ్రియ. ఈ మధ్య ఒక మ్యాగజైన్ కి ఈ హీరోయిన్ ఇచ్చిన ఫోటోలు అందరిని మరింత ఆకట్టుకుంటున్నాయి.