Shriya Saran: నలుపు డ్రెస్సులో శ్రియ అందాలు.. 40లో కూడా పడుచుభామలా!

Actress Shriya Saran: తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో శ్రియాకి ప్రత్యేక స్థానం ఉంది. దశాబ్ద కాలం పైగా తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది శ్రియ. సినిమాల్లోనే కాదు ఇంస్టాగ్రామ్ లో సైతం తన అందంతో తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ నటి.

  • Mar 27, 2024, 07:00 AM IST
1 /6

కొంతమందికి ఎంత వయస్సు వచ్చినా పసివారిలానే కనిపిస్తూ ఉంటారు. నిత్యం యవ్వనంలోనే ఉంటారు. అలాంటి వారిలో ముందుంటుంది హీరోయిన్ శ్రియ.

2 /6

పేరుకి 42 సంవత్సరాలు. కానీ ఈ హీరోయిన్ చూస్తే ఎవరైనా సరే 22 సంవత్సరాలు అన్న నమ్మేస్తారు. యోగా, డాన్స్ చేయడం వల్లే దాని ఇంతలా తన ఆరోగ్యాన్ని.. మెయింటైన్ చేయగలుగుతున్నానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది శ్రియ.  

3 /6

ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తరువాత సంతోషం, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి లాంటి చిత్రాలతో సూపర్ సక్సెస్స్ లు అందుకుంది.

4 /6

తెలుగులో శ్రియ నటించిన స్టార్ హీరో లేరు. అంతగా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ గత కొద్ది రోజుల నుంచి మాత్రం తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. 

5 /6

శ్రియా మళ్లీ ఎప్పుడు ఎప్పుడు వెండితెర పైన కనిపిస్తుందా అని ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శ్రియ తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం తన అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది.

6 /6

శ్రియ ఇంస్టాగ్రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ వైరల్ అవుతూ ఆమె అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి.