Snake Facts: పాముశరీరంలోని ఆ భాగం ఇంట్లో పెట్టుకుంటే డబ్బే డబ్బు..

Snake Skin: ప్రతిఒక్కరు కూడా పాములంటే చచ్చేంత భయపడిపోతుంటారు. పొరపాటున కూడా పాములను చూడటానికి అస్సలు ఇష్టపడరు. ఎక్కడైన పాముకన్పిస్తే, ఆ ప్రదేశంలోకి అస్సలు వెళ్లరు. కానీ పాములు కొన్నిసార్లు మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి.

1 /6

సాధారణంగా పాములు వెచ్చగా ఉండే ప్రదేశాలు, చీకటి ఉండే చోట్లలో ఎక్కువగా కన్పిస్తాయి. పాములు ఎలుకల వేటలో వాటి పుట్టలో నుంచి బైటకు వస్తాయి. పాములలో కొన్ని వందల రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని విషపూరితంగాను,మరికొన్ని విషరహితంగాను ఉంటాయి. 

2 /6

పాములు దాదాపు ఆరునెలలకు ఒకసారి వాటిచర్మం ఒలుచుకుంటుందని అంటారు. తరచుగా దట్టమైన పొలాల దగ్గర, గుట్టలలో పాములు కుబుసం మనం చూస్తుంటాం. ఇలా చర్మం ఒలుచుకునే సమయంలో పాము ఎంతో కోపంతో ఉంటుందంట..

3 /6

కొందరు ఈ కుబుసంను చూసి భయపడపారిపోతుంటారు. కానీ కుబుసంలో కొన్ని దివ్యమైన శక్తులు ఉంటాయంట. వీటిని కొందరు ఇంటికి తెచ్చుకుని, ప్రత్యేకంగా చెక్కపెట్టెలో పెడుతుంటారు. పాము చర్మం ఒలిచివేశాక కుబుసంను ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిదంటారు.

4 /6

పాములు పగబడుతాయని చెబుతుంటారు.కానీ ఇందులో వాస్తవం ఉందని కొందరు చెబితే, మరికొందరు అదేంలేదంటూ కూడా కొట్టిపారేస్తుంటారు. ఈ క్రమంలో తెల్లని పాము కుబుసం మన ఇంట్లో ఉండే అనేక దోషాలను పొగొడుతుందంట. ఇంటికి చెడు ప్రభావం నుంచి కాపాడుతుందని చెబుతుంటారు.  

5 /6

అందుకే కొందరు పాములు వదిలిపెట్టే కుబుసం కోసం అడవుల్లో వెతుకుతుంటారు. కుబుసంనుంచి ఇంటికి తెచ్చుకుని, వారానికి ఒకసారి పూజలు చేస్తే ఇంట్లో కాలసర్పదోషాలు ఏమైన ఉంటే కూడా వాటి దోషం కల్గకుండా మనల్ని కాపాడుతుందంట. 

6 /6

నాగ దోషాలు ఉన్నవారు, కాలసర్పదోష ప్రభావం ఉన్న వారు పాముల కుబుసంను ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే దోషాలుపోయి డబ్బులు ఇంటికి వచ్చిచేరుతుందంట. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)