Shriya Saran: చీరకట్టులో శ్రియా శరన్ అందాల జాతర.. ఓ బిడ్డకు తల్లైనా ఎక్కడా తగ్గడం లేదుగా..

Shriya Saran: శ్రియా శరన్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హిందీలో పలు సినిమాల్లో సత్తా చాటింది. దాదాపు రెండు దశాబ్దాలుగా  తనదైన గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్లైనా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే ఉంది. అదే సమయంలో అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు.

1 /6

కథానాయికల్లో శ్రియ స్టైల్ వేరు. అందరికీ వయసుతో పాటు అందం తగ్గిపోతూ ఉంటుంది. కానీ శ్రియ మాత్రం గ్లామర్ విషయంలో రోజు రోజుకు ఆమె అందం పెరుగుతూ ఉంది. 

2 /6

ఏజ్ 40 దాటినా.. ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే సోయగంతో అలరించడం అంటే మాములు విషయం కాదు.

3 /6

ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అదే రీతిలో ఘాటు ఫోజులతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది.

4 /6

సామాజిక మాధ్యమాల్లో బాగా యాక్టివ్‌గా ఉండే శ్రియ..ఎప్పటికపుడు తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో  పంచుకుంటూ ఉంటుంది.

5 /6

తెలుగులో బడా స్టార్ హీరోలు, యంగ్ స్టార్ హీరోలు అనే తేడా లేకుండా అందరి కథానాయకలతో  రొమాన్స్ చేసిన ఘనత శ్రియకు దక్కుతుంది.

6 /6

సినిమాల్లో యాక్ట్ చేస్తూనే 2018లో ఆండ్రీ కోస్చీవ్‌ని వివాహాం చేసుకుంది. అంతేకాదు పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం బడా హీరో సినిమాల్లో ఈమె బెస్ట్ ఆప్షన్‌లా మారింది.