Anasuya Bharadwaj: జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఇక ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుందనేది ఎంత సత్యమో.. ప్రతి మహిళ విజయం వెనక ఓ మగాడు ఉంటాడు. అతి తండ్రి లేదా భర్త, సోదరులు వంటి వారు ఉంటారు. ఇక అనసూయ విజయం వెనక ఆమె భర్త ఉన్నారు. ఇక వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ విషయానికొస్తే..
అనసూయ విషయానికొస్తే.. యాంకరింగ్ నుంచి చిన్నగా జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి అదుర్స్ అనిపించింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో ఇంపార్టెంట్స్ రోల్స్ చేస్తూ హల్చల్ చేస్తోంది.
ఇక ఈ మాజీ జబర్దస్త్ భామ కాస్తంత తీరిక దొరికితే చాలు కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూ ఉంటుంది. అందులో భర్త సుశాంక్ ఆమె కుమారులతో కలిసి చిల్ అవుతూ ఉంటుంది.
ఇక అనసూయ, సుశాంత్ ఇద్దరు కాలేజ్ డేస్ లో NCC లో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు.
అనసూయకు శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. సుశాంత్ బిజినెస్ ఇన్వెస్టర్ గా పనిచేస్తున్నారు.
అనసూయ భర్త సుశాంక్ వయసు దాదాపు 43 యేళ్లు. ఇక అనసూయకు ప్రస్తుతం 39 యేళ్లు. వీళ్లిద్దరి మధ్య 4 యేళ్ల గ్యాప్ ఉంది.
ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ భరద్వాజ్.. జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం పుష్ప 2 సహా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.