Shriya Saran: బ్లాక్ డ్రెస్సులో శ్రియ.. ఫ్యాన్స్ ఈ ఫొటోస్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Shriya Saran Sensational Pics: ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రియ. రెండు దశాబ్దాలుగా సినీ ప్రియులని అలరిస్తున్న ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

  • Mar 03, 2024, 20:18 PM IST
1 /6

ఇష్టం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియ ఆ తరువాత నాగార్జున సంతోషం ద్వారా సూపర్ హిట్ అందుకుంది. 

2 /6

నువ్వే నువ్వే, ఠాగూర్ లాంటి  చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ హీరోయిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి దాదాపు 24 సంవత్సరాలు కావస్తున్న.. ఇంకా తన క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు.

3 /6

తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీలో సైతం ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించింది ఈ హీరోయిన్.  

4 /6

హాలీవుడ్ లో సైతం పలు సినిమాలలో నటించి ఇంటర్నేషనల్  ఫేమ్ తెచ్చి పెట్టుకుంది ఈ భామ. ఈ మధ్యనే శ్రియ హిందీలో నటించిన దృశ్యం సినిమా ఆమెకు మరో సూపర్ హిట్ అందించింది.  

5 /6

కాగా కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న శ్రియ ఇంస్టాగ్రామ్ లో మాత్రం ఎప్పుడూ సరికొత్త ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

6 /6

ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం శ్రియ బ్లాక్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.