Cobra facts: చాలా పాములు ఇటీవల జనాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా కోబ్రాలు కొన్నిసార్లు ఇళ్లలోకి చొచ్చుకుని వచ్చి బెడ్ లలో, బైక్ లు, కార్లలో దూరి ఉంటున్నాయి. ఈ క్రమంలో అనుకొని సందర్భాల్లో పాముల్ని కొంత మంది చంపుతుంటారు.
Cobra facts: దట్టమైన చెట్టు, గుబురుగా ఉండే మొక్కలు ఉన్న చోట పాములు ఎక్కువగా సంచారం చేస్తాయి. అయితే కొన్ని సీక్రెట్ ట్రిక్స్ ఫాలో అయితే పాము కాటు నుంచి ఈజీగా తప్పించుకొవచ్చు.
Girl rescued snake video: నాగుపాము కిచెన్ లో దూరి బుసలు కొడుతుంది. ఇంతలో ఇంట్లోని వారు గమనించి స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న యువతి ఎంతో చాకచక్యంగా పామును పట్టుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Girl catches snake Video: బాలిక ఏమాత్రం భయంలేకుండా కుప్పల కొద్ది పాముల్ని పట్టుకుని హల్చల్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అంత ధైర్యం ఏంట్రా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Swetha naagu video: పూజలు చేస్తుండగా మధ్యలో భారీ శ్వేత నాగు వచ్చింది. దీంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఈ రూపంలో వచ్చాడని మొక్కుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.
Big snake on tree video: భారీ నాగు పాము చెట్టుపై కదులుతు అందరిని షాక్ కు గురి చేస్తుంది. ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్ షాక్ అవుతున్నారు. అసలు అది నిజమైన పామా లేదా బురిడి కొట్టిస్తున్నారా..?.. అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
Birthday Turns As Death Day 8th Class Student Died With Snake Bite: కుటుంబసభ్యులు, మిత్రులతో ఆనందంగా పుట్టినరోజు చేసుకున్న ఆ బాలిక ఆ తెల్లవారుజామునే పాముకాటుకు గురయి మృతి చెందింది. మంచంపైకి దూరిన పాము బాలికను కాటేసింది. విషం తీవ్ర ప్రభావం చూపడంతో బాలిక కన్నుమూయడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Swetha naagu vs king cobra facts: కింగ్ కోబ్రాలు , శ్వేత నాగుపాములు ఎక్కువగా దట్టమైన అడవుల్లో ఉంటాయి. వీటిని గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి రెండు కూడా చాలా ఎక్కువ ఏళ్లు జీవిస్తాయి. కాటు వేసిన కొన్నినిముషాల వ్యవధిలో మనిషి ప్రాణాలు గాల్లో కలుస్తాయి.
Sanke dance video: నాగు పాము పొలంగట్ల మీద మెలికలు తిరుగుతు డ్యాన్స్ చేస్తుంది.ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భలే ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది ఆశ్చర్యంతో ఈ వీడియోను చూస్తున్నారు.
Snakes mating video: రెండు పాములు చిమ్మ చీకట్లో నాగమణినికాపాడుతున్నాయి. అంతేకాకుండా అవి రెండు కూడా పున్నమి వెలుగులో సయ్యాటలు ఆడుగుతున్నాయి. ఈ అరుదైన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
Woman rescued snake video viral: పామును చూసి ఏ మాత్రం భయంలేకుండా దాన్ని సింగిల్ చేతితో పట్టుకుంది. ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భలే ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Rattle snake Video Viral: ర్యాటిల్ స్నేక్ తన తోకను వింతగా చప్పుడు చేస్తు తన ముందుకు వచ్చిన ఎరను డైవర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఆ తర్వాత ఒక్కసారిగా దానిపై దాడి చేసి కాటు వేస్తుంది. ఈ పాము అమెరికా, మెక్సికో, కాలిఫోర్నియా వంటి ప్రదేశాల్లో ఎక్కువగా కన్పిస్తుంది.
Snake attacks on Goats Video: కట్టేసిన మూడు మేకల దగ్గరకు కోబ్రా వెళ్లింది. అది బుసలు కొడుతూ వాటికి చుక్కలు చూపేట్టింది.ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Snakes mating Video: ఎక్కడ చూసిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీంతో జనాలు కాదు.. నోరు లేనీ జంతువులు కూడా చల్లని వాతావరణం నుంచి బైటపడేందుకు హీట్ తెప్పించే దారులు వెతుక్కుంటున్నాయి. ఈ క్రమంలో ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Man helps snake to drink water: పాము అడవిలో నీళ్లు లేక అలమటించింది. దీంతో అక్కడున్న కొంత మంది గమనించారు. ఆ తర్వాత నెమ్మదిగా తమతో పాటు తెచ్చుకున్న బాటిల్ తో పాముకు నీళ్లను తాగించారు.ఈ వీడియో వైరల్గా మారింది.
Govt Teacher Swallows Snake Poison: తన పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి పాము కాటు వేయగా.. వెంటనే స్పందించిన టీచర్ ప్రథమ చికిత్స చేసి కాపాడాడు. పాము కాటు వేసిన చోట టీచర్ తన నోటితో కొరికి విషాన్ని తీసి ఉమ్మించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగింది.
King Cobra Enters in kitchen Video: ఒక మహిళ కిచెన్ లో ఏంచక్కా వంట చేస్తుంది. ఇంతలో భారీ కింగ్ కోబ్రా ఎంట్రీ ఇచ్చింది. ఆమె గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేందుకు నానా పాట్లు పడింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.
Snakes video viral: ఆకుపచ్చని పాములు చాలా అరుదుగా కన్పిస్తాయి. ఇవి ఎక్కువగా అమెరికా, అంటార్కింటికా వంటి ప్రదేశాల్లో జీవిస్తాయి.. ముఖ్యంగా ఇవి రాత్రి వేళ సంభోగంలో పాల్గొంటాయి. ప్రస్తుతం ఒక అరుదైన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Snake video viral: పాము అద్దంలో చూసుకుంటూ వయ్యారాలు పోతుంది. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి మాస్ రా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Man Stunts with snake video: కుప్పల కొద్ది పాముల్ని పట్టుకుని పొలాల మధ్యన వదిలాడు. అవి పలు మార్లు అతడ్ని కాటు వేయడానికి ప్రయత్నించాయి.అయిన కూడా వాటిని కాలితో తన్నుతూ అతను తన శాడిజం చూపించాడు.ఈ వీడియో వైరల్గా మారింది.
Snake bites man in Nellore: కోవూరులో రక్త పింజరి వ్యక్తిని కాటువేసింది. దీంతో అతను భయంతో దాన్ని చంపేశాడు. ఆ తర్వాత నేరుగా దాన్ని పట్టుకుని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వచ్చాడు. అక్కడున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు.
Venomous snake appeared near door steps: నాగు పాము మెయిన్ డోర్ మెట్ల దగ్గర బుసలు కొడుతూ నిలబడింది.ఈ వీడియో వైరల్గా మారింది. పొరపాటున దాన్ని గమనించకుండా ఉంటే సిట్యువేషన్ ఏంటని నెటిజన్లు భయపడిపోతున్నారు.