Shweta tiwari latest glamorous pics: శ్వేతా తివారీ ఇంత అందంగా ఉంటుందా..మోడర్న్ డ్రెస్‌లో..

  • Feb 06, 2021, 23:31 PM IST

 

Shweta tiwari latest glamorous pics: టీవీ తెరపై సాంప్రదాయ కోడలిగా ప్రతి ఇంటా సుపరిచితమైన శ్వేతా తివారీ..ఇటీవల తన కొత్త లుక్‌తో చర్చల్లో వచ్చింది. సాధారణంగా ట్రెడిషనల్ లుక్‌లో కన్పించే శ్వేతా తివారీ..ఈసారి కాస్త భిన్నంగా తన అసలైన అందాల్ని..గ్లామర్‌ని..సోయగాల్ని మోడర్న్ డెస్సింగ్  ఫోటోషూట్‌తో హల్‌చల్ చేస్తోంది. ఎంత అందంగా ఉందంటే...కూతురు కంటే అందంగా ఉన్నావంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు అభిమానులు..

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6