Simran Choudhary Photos: షర్ట్ విప్పేసి 'బ్రా' అందాలతో సిమ్రాన్ అరాచకం.. ఈ హీటు తట్టుకోగలరా?

Simran Choudhary Latest Photos: సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా పలు తెలుగు సినిమాల్లో నటించింది కానీ ఆమెకు కలిసి రాలేదు. అయితే ఈ మధ్య పెద్దగా అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియా ద్వారా హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది. ఆ ఫొటోలు మీకోసం

 
  • May 11, 2023, 16:30 PM IST
1 /5

తెలుగమ్మాయి సిమ్రాన్ చౌదరి వరుస సినిమాలు తెలుగులో చేసింది కానీ ఆమెకు కలిసి రాలేదు.  

2 /5

తెలుగులో ఆమె హం తుం అనే సినిమాతో ఆమె హీరోయిన్ గా లాంచ్ అయింది కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు.   

3 /5

ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమా ఆమెకు కలిసి వచ్చింది కానీ స్టార్ క్రేజ్ అయితే రాలేదు. ఆ తర్వాత బొంబాట్, చెక్, పాగల్ లాంటి సినిమాల్లో కూడా ఆమె నటించింది.   

4 /5

ఇక చివరిగా సెహరి అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది కానీ ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే దక్కడం లేదు.   

5 /5

ఇక ప్రస్తుతానికి ఆమె సోషల్ మీడియాలో ఒక ఫోటో షూట్ షేర్ చేయగా అది విపరీతంగా వైరల్ అవుతోంది.  ఈ ఫోటో షూట్ లో ఆమె షర్ట్ విప్పుతూ ఆమె కాక రేపింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.  ​