Simran Kaur Mandi Photos: రెచ్చిపోయిన మంచు మనోజ్ హీరోయిన్.. అంతా కనిపించేలా హాట్ ట్రీట్!

Simran Kaur Mandi Photos: మంచు మనోజ్ పోటుగాడు సినిమాలో హీరోయిన్గా నటించిన సిమ్రాన్ కౌర్ చాలా హిందీ సినిమాల్లో కూడా నటించింది. కానీ ఆమె ఆశించిన స్థాయిలో ఆమెకు క్రేజ్ అయితే దక్కలేదు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమె కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది అది మీకోసం 
 

 
  • May 13, 2023, 14:03 PM IST
1 /5

ముంబైలోనే పుట్టి పెరిగిన సిమ్రాన్ కౌర్ చిన్ననాటి నుంచి సినిమాల మీద విపరీతమైన ఆసక్తి పెంచుకుంది. 2011 వ సంవత్సరంలో ఒక హిందీ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తరువాత పంజాబీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. 

2 /5

తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన పోటుగాడు సినిమా ద్వారా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడక పోవడంతో ఆమెకు మళ్ళీ తెలుగులో అవకాశాలు అయితే దక్కలేదు. 

3 /5

ఆ తర్వాత ఎక్కువగా పంజాబీ హిందీ సినిమాల్లోనే కనిపించిన ఆమె చివరిగా 2021 లో ఒక హిందీ సినిమాలో కనిపించింది. పలు వెబ్ సిరీస్లలో కూడా కనిపించిన సిమ్రాన్ కౌర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు వీడియోలతో రెచ్చిపోతుంది.   

4 /5

తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫోటోలు ఇప్పుడు కాక రేపుతున్నాయి.   

5 /5

ఆమె ఫోటోలు చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతూ ఇంత హాట్ నెస్ తట్టుకోవడం ఎలా అంటూ కామెంట్లు  పెడుతున్నారు.  ​