Skin Care Tips: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే చాలామంది మేకప్‌పై శ్రద్ధ పెడుతుంటారు. కానీ మేకప్ వల్ల చర్మం దెబ్బతింటుంది. చర్మం దెబ్బతినకుండా మేకప్ వేసుకోవడం ఎలాగనేది బ్యుటీషియన్లు టిప్స్ ఇస్తున్నారు. ఆ టిప్స్ మీ కోసం..
చర్మ సంరక్షణకు ఉపయోగపడే మరో చిట్కా సన్‌స్క్రీన్. సాధారణంగా సన్‌స్క్రీన్ లోషన్‌ను వేసవిలో ఉపయోగిస్తుంటారు. చర్మాన్ని యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది.
ముఖానికి మాయిశ్చరైజర్ తప్పకుండా ఉపయోగించాలి. చర్మాన్ని నరిష్ చేసేందుకు హైడ్రేట్ చేసేందుకు చాలా ఉపయోగకరం.
సీరమ్ స్కిన్ మరమ్మత్తు, నిగారింపు పెంచేందుకు చర్మాన్ని టైట్ చేసేందుకు దోహదపడుతుంది. ఆయిలీ స్కిన్ అయితే సీరమ్ తప్పకుండా వాడాలి.
క్లీన్సర్ తరువాత టోనర్ ఉపయోగించాలి. చర్మాన్ని శుభ్రం చేసేందుకు, చర్మం పోర్స్ తగ్గించేందుకు దోహదపడుతుంది.
ముఖాన్ని శుభ్రంగా ఉంచడానికి, రోజంతా ముఖంపై చేరే మలినాలను తొలగించేందుకు క్లీన్సర్ అవసరం. అందుకే మేకప్‌కు ముందు తరువాత క్లీన్సర్ తప్పకుండా ఉపయోగించాలి