/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817
Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి..
180817
మీకు వృత్తిపరమైన స్కిల్స్ లేకపోయినా.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే డేటా ఎంట్రీ ద్వారా ఆదాయం పొందొచ్చు. కంపెనీలు గంట ప్రాతిపదికన చెల్లిస్తాయి. మీరు ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ సంపాదిస్తారు. దీని కోసం మీరు ఆన్లైన్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ పోర్టల్ ద్వారా డేటా ఎంట్రీ వర్క్‌ను వెతుక్కుంటే సరిపోతుంది.
మీ వద్ద క్రియేటివిటీ ఉంటే.. మంచి డిజైన్ల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. 99designs, Creative Market, ThemeForest మొదలైన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆదాయం పొందొంచ్చు. మీ డిజైన్లను ఆన్లైన్లో విక్రయించుకోవచ్చు.
మీ ఇంటి వద్ద మీ వాహనం ఇంటి వద్ద ఖాళీగా ఉంచే బదులుగా అద్దెకు ఇచ్చి ఆదాయం సంపాదించుకోవచ్చు. మీ వాహనాన్ని Tuoro వంటి కంపెనీకి అద్దెకు ఇవ్వవచ్చు. OLA, UBER వంటి కంపెనీలలో కూడా మంచి ఆదాయం వస్తుంది.
యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫామ్. 230 మిలియన్లకు పైగా వినియోగదారులు యూట్యూబ్‌ని ఉపయోగిస్తున్నారు. మీరు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ.. డబ్బులు సంపాదించవచ్చు. మీరు మొబైల్ లేదా డెస్క్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉంటేచాలు. మీరు ఒక విషయంపై యూట్యూబ్ ఛానెల్‌ని ఓపెన్ చేసి.. మంచిగా ప్రమోట్ చేసుకుంటే ఆదాయం వస్తుంది.
Fiverr అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక్కడ మీ స్కిల్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. చాలా మంది సక్సెస్ స్టోరీలను ఇక్కడ షేర్ చేస్తూ.. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
Authored By:
ZH Telugu Desk
Publish Later:
No
Publish At:
Friday, September 8, 2023 - 23:22
Mobile Title:
రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ వ్యాపారాలు ప్రారంభించండి.. భారీ లాభాలు మీ సొంతం..!
Created By:
Krindinti Ashok
Updated By:
Krindinti Ashok
Published By:
Krindinti Ashok
Request Count:
42
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.