Business Ideas: చాలా మంది వ్యాపారంలో రాణించాలని కోరుకుంటారు. కొంతమంది ఉద్యోగాలను వదిలేసి వ్యాపారాల్లో స్థిరపడాలని భావిస్తుంటారు. 8గంటలపాటు చేసే ఉద్యోగం కంటే రోజుకు రెండు మూడు గంటలు కష్టపడి వ్యాపారం చేస్తే భారీ మొత్తంలో సంపాదిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగం చేస్తూ కూడా కొంత సమయం ఈ బిజినెస్ లకు కేటాయిస్తే మంచి రాబడి పొందవచ్చు. సరైన వ్యూహంతో ప్రారంభిస్తే.. ఈ రంగాలలోని ఐదు స్టార్టప్‌లు మీకు మంచి ఆదాయం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో కోట్ల రూపాయల సంపాదనకు మార్గం చూపగలవు. ఆ బిజినెస్ లు ఏవో చూద్దాం.
Business Ideas: మహిళలు మీరు కూడా బిజినెస్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఖాళీ సమయంలో ఈ బిజినెస్ చేస్తే ప్రతినెలా లక్షల ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చేది పెళ్లిళ్ల సీజన్ ఈ సీజన్ లోనే ఈ వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఆ బిజినెస్ ఏంటో చూద్దాం.
Business Ideas: ఈ రోజుల్లో జీవన వ్యయం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ అదనపు ఆదాయ మార్గాల కోసం ఆలోచిస్తున్నారు. చాలా మంది ఉద్యోగం చేస్తున్నా నెల జీతంతో అన్ని ఖర్చులు తీరడం కష్టంగా మారింది. కొంతమంది మహిళలు చదువుకున్నప్పటికీ కుటుంబ పరిస్థితుల వల్ల ఇంటి బయటకు వెళ్లి ఉద్యోగం చేయడం సాధ్యంకాక ఇంటికే పరిమితం అవుతున్నారు. అలాంటి వారికోసం తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సెట్విన్ (SETWIN) సంస్థ చక్కటి అవకాశం అందిస్తోంది.
Business Ideas: నేటి కాలం మహిళలు.. పురుషులతో పోటి పడి సంపాదిస్తున్నారు. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ మగాళ్లతో సంపాదనలో పోటీ పడుతున్నవారిని ఎందరినో చూస్తున్నాం. అయితే కొంత మంది మహిళలకు ఇంట్లో పిల్లలను చూసుకునేవారు లేక ఉద్యోగం చేయాలని ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటికే పరిమితం అవుతున్నారు. మరికొంత మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా.. ఆఫీస్ వాతావరణం నచ్చక..మనస్సు చంపుకోని ఉద్యోగం చేయలేక మధ్యలోనే మానేస్తున్నవారెంతో మంది ఉన్నారు. అలాంటివారికోసం ఇప్పుడు మేము చెప్పే బిజినెస్ ఐడియాలు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండానే లక్షలు సంపాదించవచ్చు. అవేంటో చూద్దాం.
Business Ideas: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముద్ర యోజన రుణాలను అందించడం ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు సహాయం చేస్తోంది. ముద్ర యోజన స్కీం కింద 50 వేల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు రుణాలను ఎలాంటి తాకట్టు లేకుండా పొందవచ్చు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ స్కీం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.
Business Ideas: నేటికాలంలో చాలామంది ఉద్యోగాలు చేస్తూనే సైడ్ బిజినెస్ లు చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగం చేస్తే వచ్చే జీతంతో కుటుంబం గడవడం ఈ రోజుల్లో కష్టమే. అందుకే చాలా మంది యువత ఉద్యోగాలు కాదు..ఇప్పుడు వ్యవసాయం బాట పడుతున్నారు. కొద్ది పాటి భూమిలో బంగారం పండిస్తూ భారీ లాభాలను పొందుతున్నారు. అయితే రైతులు కూడా ఇప్పుడు చాలా అప్ డేట్ అయ్యారు. ఒక్కప్పటి పంటలకు స్వప్తి పలికి అధునాతన పద్ధతిలో పండించడం మొదలు పెట్టారు. రైతులు ఇప్పుడు అప్పులతో అల్లాడిపోయే పరిస్థితులు తగ్గాయి. కేవలం రూ. 2లక్షల పెట్టుబడితో రూ. 10లక్షల లాభం పొందే పంట గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Business Ideas: ప్రస్తుత ఆధునిక యుగంలో వ్యాపారం చేయాలంటే పెట్టుబడి మాత్రం ఉంటే సరిపోదు అంతకు మించిన తెలివితేటలు ప్లానింగ్ అనేది తప్పనిసరి. ముఖ్యంగా మీరు వ్యాపార రంగంలో రాణించాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్ చేసుకుంటే ఈ రంగంలో రాణించవచ్చు.
Business Ideas: ప్రస్తుత కాలంలో ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం చేసేవారు ఎక్కువగా సంపాదిస్తున్నారు అని చాలామంది చెబుతూ ఉంటారు. ఇది పూర్తిగా నిజం కాకపోయినప్పటికీ వ్యాపారంలో ఎక్కువ సంపాదించే అవకాశం అయితే ఉంది అని చెప్పవచ్చు. అయితే ఇది పరిస్థితులు అన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ ఉద్యోగంలో మాత్రం మీరు ఎంతవరకు వేతనం ఉంటుందో అంత మాత్రమే సంపాదించగలరు. కానీ వ్యాపారంలో మాత్రం ఒక్కసారి క్లిక్ అయిందంటే చాలు ఆకాశమే హద్దుగా సంపాదించవచ్చు.
Business Ideas: చాలా మంది మనస్సు చంపుకుని.. తప్పని పరిస్థితుల్లో తక్కువ జీతాలకే ఉద్యోగాలు చేస్తున్నారు. చాలీచాలని జీతంతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. అలాంటి వారికోసం ఇప్పుడు ఈ బిజినెస్ ఐడియాలు ఎంతోగానో ఉపయోగపడతాయి. పెట్టుబడి తక్కువ..లాభాలు ఎక్కువ ఇచ్చే ఆ బిజినెస్ ఐడియాలో ఏంటో చూద్దాం. ఈ బిజినెస్ లు ఉద్యోగం చేస్తూనే సైడ్ ఇన్ కమ్ కోసం చేసుకోవచ్చు.
Business Ideas: కాస్త తెలివిగా ఆలోచిస్తూ బీడు భూములు..బంజరు భూముల్లో సైతం బంగారం పండించవచ్చు. ఈ అవును ఈ పంటను సాగు చేస్తే తక్కువ కాలంలోనే రైతులు కోటీశ్వరులు అవుతారు. ఈ పంట సాగుకు కేవలం 20వేల పెట్టుబడి పెడితే చాలు. మీ చేతికి లక్షల వస్తాయి. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ గడ్డిని దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా బీహార్ లోని చంపారన్ రైతులు భారీ ఎత్తున ఈ గడ్డిని సాగు చేస్తున్నారు. ఈ పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Business Ideas: మీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదా. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను పొందాలని ఆశిస్తున్నారా. అయితే మీరు సరైన బిజినెస్ ఎంచుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మారుతున్నకాలానికి అనుగుణంగా అనేక కొత్త, వినూత్న వ్యాపారాలు మార్కెట్లోకి పుట్టుకొస్తున్నాయి. వీటికి భవిష్యత్తులో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే మీరు తక్కువ పెట్టుబడితో ప్రారంభించే 7 బెస్ట్ బిజినెస్ ఐడియాలను అందిస్తున్నామూ..మీరూ ఓ లుక్ వేయండి.
Money Earning Ideas: పెట్టుబడి తక్కువ..అధిక లాభాలను ఆర్జించే ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది ఉద్యోగాలు చేస్తూ కూడా సైడ్ బిజినెస్ లు చేస్తున్నారు. అలాంటి వారి కోసం కూడా ఎన్నో ఐడియాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తక్కువ పెట్టుబడితోనే మంచి ఆదాయాన్ని పొందే ఓ బిజినెస్ గురించి తెలుసుకుందాం.
Money Earning Ideas: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడంపై దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే పెరుగుతున్న ఖర్చులకు సరిపడా ఆదాయం లేకపోవడం, ఉద్యోగాలు చేస్తున్నా చాలీచాలని జీతాలతో నెట్టుకువస్తున్నారు. అందుకే చాలా మంది భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా కూడా కుటుంబాన్ని పోషించడం కష్టంగానే మారుతుంది.
Mushroom Farming Business Details: ఒకరి కింద జీతాలు తీసుకునే బదులు తామే పదిమందికి ఉపాధి కల్పించేవిధంగా ఎదగాలని చాలామంది వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌లో ఏ బిజినెస్ ట్రెండింగ్‌లో ఉందో వెతుక్కుంటున్నారు. మీరు కూడా వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కేరళకు చెందిన లీనా, జితు అనే తల్లీ కొడుకుల సక్సెస్ స్టోరీ తప్పుకుండా తెలుసుకోండి. పుట్టగొడుగుల పెంపకం పెంచుతూ రోజుకు రూ.40 వేలు సంపాదిస్తున్నారు. వివరాలు ఇలా..
Business Idea: మార్కెట్ అవసరాలు మారుతుండటంతో వినియోగదారులు అభిరుచుల్లోనూ మార్పులు వస్తున్నాయి. దీంతో కొత్త వ్యాపారాలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా యువత ఇలాంటి అవకాశాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. మార్కెట్లో ఉన్న ట్రెండీ వ్యాపారాలను మొదలుపెట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Business Hours Revised in Hyderabad: హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి పని వేళలను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Business Ideas in Telugu: బిజినెస్ ప్రారంభించాలంటే ఎంతో కొంత చేతిలో డబ్బులు ఉండాలి. అయితే కొన్ని వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎలాండి డబ్బులు అవసరం లేదు. మీరు ఉద్యోగం చేస్తూ కూడా అదనపు ఆదాయం పొందొచ్చు. ఆ వ్యాపారాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Small Business Tips: మీరు గ్రామంలోనే ఉంటూ సొంతంగా వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇందుకు అనేక బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. పెద్ద నగరాలతో పోలిస్తే.. గ్రామాల్లో ఇన్వెస్ట్‌మెంట్ కూడా కాస్త తక్కువగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.