Snake Bite Effective Remedy: పాము కాటు వేస్తే ప్రాణం పోతుంది. ఎందుకంటే పాములు విష జంతువులు ఆసుపత్రికి వెళ్లే లోగానే ప్రాణాలు పోతాయి... అయితే పాములు జనజీవనంలో ఉండడం తక్కువ అయితే ఈ మధ్యకాలంలో అర్బన్ ప్రాంతాల్లోకి కూడా పాములు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాలు వంటివి పడినప్పుడు పాములు ఎక్కువగా బయటకు వస్తాయి. అయితే పాము కాటు వేసిన వెంటనే మన వంటగదిలో ఉండే ఓ వస్తువు పెట్టడం వల్ల పాము విషం శరీరానికి వ్యాపించడం తగ్గుతుందట.
ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది పాము కాటుతో ప్రాణాలు కోల్పోతున్న రు. పాముల్లో రకరకాల ఎన్నో రకాల జాతులు ఉంటాయి.. అందులో కొన్ని అత్యంత విషపూరితమైన పాములు ఉంటాయి.
ఇలాంటి పాములు కాటు వేయగానే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది.. సకాలంలో వైద్యం అందించకపోతే ప్రాణాలు కోల్పోతారు. ఎన్నో కేసులు ఇలాంటివి జరిగాయి. ఎందుకంటే పాము కాటు వేసినప్పుడు దాన్ని విషం మన శరీరంలోకి వెళ్తుంది.
కేవలం రెండు నుంచి మూడు గంటల్లోనే మన శరీరంలోకి అది వ్యాప్తి చెందుతుంది. సరైన సమయానికి సరైన మందు అందకపోతే ప్రాణాలు కోల్పోతారు.. అలాంటి వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి.
పాము కాటు వేసిన వెంటనే ఆ వ్యక్తిని ముందుగా వైద్యుని వద్దకు తీసుకువెళ్లాలి. ముఖ్యంగా పాము కాటుకు గురైన వ్యక్తి వాంతులు చేసుకోవడం మంచిది.. ఇలా చేయడం వల్ల విషం బయటికి వచ్చేస్తుంది.. అంతే కాదు వెల్లుల్లిని కూడా మెత్తగా నూరి పాము కాటేసిన ప్రదేశంలో పెట్టాలి.
ఇలా వెల్లుల్లిని పాము కాటు వేసిన ప్రదేశంలో పెట్టడం వల్ల విషం వ్యాప్తి తగ్గుతుంది.. శరీరానికి వ్యాపించదు అయితే ఏదేం చేసిన పాము కాటేసిన వెంటనే సదరు వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
అయితే ప్రతి ఏటా మన దేశంలో దాదాపు 48 వేల మంది వరకు పాము కాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా వీలు పొలాలు అడవి ప్రాంతంలో పాము కాటుకు గురవుతున్నారు. (ఈ వార్త ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం మేరకు రాసింది. జీ తెలుగు న్యూస్ ఎలాంటి బాధ్యత వహించదు)