Sreemukhi: మరింత అందంగా కుర్రళ్లను కవ్విస్తున్న బిగ్ బాస్ బ్యూటీ శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Sreemukhi: శ్రీముఖి తెలుగు టెలివిజన్ యాంకర్ గా   తనదైన శైలిలో ఆడియన్స్ మనసు గెలుచుకుంది. అంతేకాదు వ్యాఖ్యాతగా త‌న‌ కంటూ ఓ సెపరేట్  ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీముఖి ఓ వైపు సినిమాలు..మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. అంతేకాదు వీలైనపుడల్లా తన గ్లామర్ తో  అదుర్స్ అనిపిస్తోంది.

1 /6

శ్రీముఖి తెలుగులో యాంకర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు అప్పట్లో  నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది.

2 /6

శ్రీముఖి  ప్రస్తుతం సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే సైడ్ క్యారెక్టర్స్ తో  సత్తా చూపెడుతోంది. 

3 /6

శ్రీముఖి.. తెలుగు టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ మూడు మూవీలు.. ఆరు ఆఫ‌ర్స్ అన్న‌ట్టుగా దూసుకుపోతుంది.

4 /6

శ్రీముఖి.. ఎపుడు ముఖం చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు వీలైనపుడల్లా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.

5 /6

గతేడాది  మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' మూవీతో పలకరించింది శ్రీముఖి. ఈ మూవీతో ఈ భామకు పెద్దగా ఒరిగిందేమి లేదు. ప్రస్తుతం సినిమాల కంటే ఫోటో షూట్స్ తోనే కాలం వెళ్లదీస్తోంది.

6 /6

  గత కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో డేటింగ్ లో  ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు త్వరలో అతన్ని మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇది రూమరా.. నిజమా అనేది శ్రీముఖి క్లారిటీ ఇస్తే బాగుంటుంది.