ఇందులో 540 గదులు ఉన్నాయి. మొత్తం 15 అంతస్తుల భవనం ఇది. దీన్ని ఇప్పుడు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. ఈ రోజు నుంచి ఇక్కడ కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తారు.
రికార్డు సమయంలో ఆస్పత్రి పనులు పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వైద్య శాఖ సిబ్బందిని అభినందించారు.
Next Gallery