Snowfall: ఈ సుందర దృశ్యాలు స్విట్జర్లాండ్ వి కావు..ఇండియాలోనే..ఎక్కడో తెలుసా

  • Nov 16, 2020, 19:51 PM IST

 

హిమాలయ ప్రాంతాల్లో భారీగా హిమపాతం కురుస్తోంది. కొండప్రాంతాలు,లోయల్లో పడుతున్న హిమపాతం కారణంగా..రోడ్లు..చెట్టు..చేమలు అన్నీ మంచుదుప్పటి కప్పేసుకున్నాయి. తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న హిమాచల్ ప్రదేశ్, రోహ్ తంగ్ ప్రాంతాలు మరింత అందంగా మారాయి. సుందర దృశ్యాల్ని ఆవిష్కరించాయి. 

1 /10

లాహౌల్ స్పితి ప్రాంతంలోని రోహ్తంగ్ టన్నెల్ ఉత్తర భాగంలో  ఉన్న సిశ్సూలో భారీగా హిమపాతంతో నెలకొన్న పరిస్థితి

2 /10

3 /10

లాహౌల్ స్పితి ప్రాంతంలోని రోహ్తంగ్ టన్నెల్ ఉత్తర భాగంలో  ఉన్న సిశ్సూలో భారీగా హిమపాతంతో నెలకొన్న పరిస్థితి

4 /10

5 /10

6 /10

హిమాచల్ ప్రదేశ్ లోని కుఫ్రీలో కురిసిన హిమపాతం దృశ్యాలు

7 /10

8 /10

9 /10

10 /10

హిమాచల్ ప్రదేశ్ లోని కులూ జిల్లీ థుండిలో దృశ్యాలు