Crazy Heroine: మాజీ సీఎం ఫ్యామిలీకే హ్యాండ్ ఇచ్చిన క్రేజీ తెలుగు హీరోయిన్.. ఇంతకీ ఎవరంటే..!

Crazy Heroine: ఆమె తెలుగులో మంచి సక్సెస్ లున్న క్రేజీ హీరోయిన్. అంతేకాదు అప్పట్లో ఒక సీఎం మనవడితో ఎంగేజ్మెంట్ తో వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకొని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిన ఈ భామ ఎవరంటే..

1 /6

మెహ్రీన్ కౌర్ మోడలింగ్: మెహ్రీన్ కౌర్ మోడలింగ్ ఫీల్డ్ నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగులో నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది.

2 /6

మెహ్రీన్ కౌర్: ఫస్ట్ మూవీతోనే మంచి విజయం అందుకున్న కథానాయికల్లో మెహ్రీన్ కౌర్ ఒకరు. ఆ తర్వాత ఈమెకు వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి.

3 /6

రాజా ది గ్రేట్: అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' మూవీతో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

4 /6

F2: ఆ తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'F2' మూవీలో హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ మెహ్రీన్ చేసిన అల్లరిని ప్రేక్షకులు యాది మరవలేదు. 

5 /6

ఎంగేజ్మెంట్: అప్పట్లో హర్యాణ మాజీ సీఎం మనవడితో ఎంగేజ్మెంట్ చేసుకొని వార్తల్లో నిలిచింది.ఆ తర్వాత అది పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. వీరిద్దరి పెళ్లి ఎందుకు ఆగిపోయిందనే విషయాన్ని మాత్రం బయటకు రాలేదు. 

6 /6

F3: మెహ్రీన్ కౌర్ నటించిన ఎఫ్ 3 సక్సెస్ అయినా.. అమ్మడికి మాత్రం పెద్దగా ఒరిగిందేమి లేదు. అందుకే సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. అందుకు అందాలను ఎరగా వేస్తోంది.