Eesha Rebba Pics: బ్లాక్ డ్రెస్‌లో ఈషా రెబ్బా.. మెరిసిపోతున్న అచ్చ తెలుగు అందం!

Heroine Eesha Rebba shares hot pictures in black dress. ఈషా రెబ్బా తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మెరిశారు. ఈ ఫోటోలలో తెలుగమ్మాయి ఈషా మెరిసిపోతున్నారు. ఈషా అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
 

1 /6

ఈషా రెబ్బా ఇటీవలి కాలమో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తన హాట్ ఫొటోస్‌తో కుర్రకారుకు ఊపిరాడనీయకుండా చేస్తున్నారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల వర్షం కురుస్తుంటుంది.  

2 /6

అందంతో పాటు అభినయం ఉన్న ఈషా రెబ్బాకు సరైన సినిమా అవకాశాలు రాలేదు. దాంతో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లపై కూడా ఫోకస్ పెట్టారు. హీరోయిన్‌గా ఓ మంచి సినిమా కోసం ఈషా ఎదురు చూస్తున్నారు.   

3 /6

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులు పడ్డాయి. 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసి మెప్పించారు. బ్రాండ్ బాబులో హీరోయిన్‌గా ఆకట్టుకున్నారు.  

4 /6

'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో  తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. బందిపోటు, అమీతుమీ సినిమాల్లో అదరగొట్టారు.   

5 /6

ఈషా రెబ్బా కాలేజీ సమయంలో మోడల్‌గా పని చేశారు. దాంతో దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నుంచి ఆమెకు ఆడిషన్ కాల్ వచ్చింది. 2012లో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో తెరంగేట్రం చేశారు.  

6 /6

1990 ఏప్రిల్ 19న ఈషా రెబ్బా తెలంగాణలోని వరంగల్‌లో జన్మించారు. హైదరాబాద్‌లో పెరిగిన ఈషా ఎంబీఏ పూర్తి చేశారు.