Hansika Motwani: హన్సికాపై నోరు జారిన రోబో శంకర్, దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

Hansika Motwani: బాలీవుడ్ మరియు టాలీవుడ్ నటి హన్సికా మోత్వానీపై రోబో శంకర్  చేసిన వ్యాఖ్యలు వివాదమౌతున్నాయి. ట్రైలర్ లాంచ్ సందర్భంగా రోబో శంకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి,.
 

ప్రముఖ నటి హన్సికా మోత్వానీ ఇటీవలి కాలంలో చర్చల్లో ఉంటోంది. ఆమె అప్‌కమింగ్ సినిమా పార్టనర్, సహ నటుడు రోబో శంకర్ ఆమెపై చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో రచ్చ రేగుతోంది.

1 /5

2 /5

ఈ సినిమా దక్షిణాది సినిమా. ఇందులో ఆది పినిశెట్టి , రోబో శంకర్ వంటి నటులున్నారు. 

3 /5

అందుకే ఇప్పుడు నెటిజన్లు రోబో శంకర్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తన వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోవద్దని, జోవియల్‌గా తీసుకోవాలని అంటున్నారు.

4 /5

లీడ్ హీరో అవడం వల్ల ప్రయోజనాలున్నాయిని కాళ్లు కూడా ముట్టుకోనివ్వరంటూ చెప్పడంపై నెటిజన్లతో పాటు హన్సికా కూడా ఆగ్రహించింది.

5 /5

సినిమాలో ఓ సన్నివేశం కోసం హన్సీకా కాళ్లు పట్టుకోవల్సి వచ్చింది. కానీ ఆమె కరాఖండీగా నిరాకరించింది.  కాలివేళ్లు కూడా ముట్టనివ్వలేదు.