Krithi Shetty Pics: కొంటె చూపుతో కైపెక్కిస్తున్న కృతి శెట్టి.. బేబమ్మ అందాలు మరో లెవల్!

Krithi Shetty latest photoshoot goes viral. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న కృతి శెట్టి.. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలలో లాంగ్ డ్రెస్సులో అందంగా ఉన్నారు. 
 

1 /5

సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో కూడా కృతి కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో తెలంగాణ పల్లెపడుచు పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం తెలుస్తోంది.  

2 /5

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, తమిళ డైరెక్టర్ లింగుసామితో కాంబోలో రేకేక్కుతున్న 'ది వారియర్' సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటిస్తున్నారు.   

3 /5

కింగ్ నాగార్జున, నాగ చైతన్య జతగా వచ్చిన మల్టీస్టారర్ 'బంగార్రాజు'లో బేబమ్మ నటించారు. చైతూకి జోడిగా నాగలక్ష్మి పాత్రలో కృతి పల్లెటూరి అమ్మాయి పాత్రలో అదరగొట్టారు.  

4 /5

ఉప్పెన సినిమా ఇచ్చిన పాపులారిటీతో కృతి శెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో బేబమ్మ మోడ్రన్ అమ్మాయిగా ప్రేక్షకులను అలరించారు.   

5 /5

'ఉప్పెన' సినిమాతో కృతి శెట్టి తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ ఒక్క సినిమాతో కృతి పెద్ద స్టార్ అయిపోయారు.