Neha Sharma Pics: బ్రాలో నేహా శర్మ హాట్ ట్రీట్.. క్లోజప్‌గా అందాలన్నీ చూపిస్తూ..!

Neha Sharma Latest hot Images shakes internet. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే నేహా శర్మ బ్రాలో ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో క్లీవేజ్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్నారు.
 

1 /6

తాజాగా నేహా శర్మ బ్రాలో ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో క్లీవేజ్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్నారు. కళ్ళు చెదిరే ఎద సోయగాలని కెమెరాకి దగ్గరాగా చూపిస్తూ.. నేహా రెచ్చిపోయారు.   

2 /6

నేహా శర్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బికినీ, క్లీవేజ్ షో, నడుము అందాల ఫోజులతో నేహా కుర్రాళ్ల మతులు పోగొడుతున్నారు. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.  

3 /6

కుర్రాడు మూవీ అనంతరం బాలీవుడ్​లోనే వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు నేహా శర్మ. మధ్యలో షార్ట్​ఫిల్మ్, ఇతర భాషలోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు. అయినా కూడా అమ్మడికి స్టార్ హీరోయిన్ హోదా మాత్రం దక్కలేదు.   

4 /6

'చిరుత' తర్వాత వరుణ్ సందేశ్ నటించిన 'కుర్రాడు' సినిమాతో టాలీవుడ్‌కు మరింత దగ్గరయ్యారు నేహా శర్మ. ఆ సినిమాలో కూడా నేహా నటనకు మంచి మార్కులే పడ్డాయి.   

5 /6

'చిరుత' తర్వాత వరుణ్ సందేశ్ నటించిన 'కుర్రాడు' సినిమాతో టాలీవుడ్‌కు మరింత దగ్గరయ్యారు నేహా శర్మ. ఆ సినిమాలో కూడా నేహా నటనకు మంచి మార్కులే పడ్డాయి.   

6 /6

1987 నవంబరు 21న బీహార్‌లోని భాగల్పూర్‌లో నేహా శర్మ జన్మించారు. నేహా తండ్రి అజిత్ శర్మ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు. నేహా న్యూఢిల్లీలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేశారు.