Pooja Hegde Cannes 2022 Pics: కేన్స్‌లో పూజా హెగ్దే సందడి.. ఎద అందాలు చూడతరమా!

Pooja Hegde Cannes 2022 Images. తాజాగా కేన్స్ 2022లో పూజా హెగ్దే రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఆపై వరుస ఫొటోస్ దిగుతూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. 

  • May 22, 2022, 17:02 PM IST
1 /5

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా కేన్స్ 2022లో ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఆపై వరుస ఫొటోస్ దిగుతూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు.   

2 /5

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగుగెత్తిస్తుంటారు. 

3 /5

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటించారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆపై చేసిన బీస్ట్, ఆచార్య కూడా నిరాశే మిగిల్చాయి. 

4 /5

ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చింది. 

5 /5

'ముగముడి' అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.