Anasuya Bharadwaj Pics: లంగా వోనిలో అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్ అందాలు చూడతరమా!

Anasuya Bharadwaj Latest Half Saree Pictures shakes internet. అనసూయ భరద్వాజ్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. లంగా వోనిలో అందాలు ఆరబోశారు. అను జబర్దస్త్ అందాలు చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

1 /6

అనసూయ భరద్వాజ్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. లంగా వోనిలో అందాలు ఆరబోశారు. అను జబర్దస్త్ అందాలు చూసి కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

అనసూయ ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. దాంతో అనుకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్ వస్తుంటాయి.   

3 /6

అనసూయ బుల్లితెరపై మాత్రమే కాకుండా.. వెండితెరపై కూడా సత్తాచాటుతున్నారు.  క్షణం, రంగస్థలం సినిమాలో అను నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 'పుష్ప' చిత్రంతో మరింత పాపులర్ అయ్యారు.   

4 /6

ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన అనసూయ.. అనతి కాలంలోనే పాపులర్ అయ్యారు. తన అందం, యాంకరింగ్‌తో అందరిని ఆకట్టుకున్నారు. కేవలం ఆమె కోసమే జబర్దస్త్ షో చూసే వారు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.   

5 /6

ఎంబీఏ పూర్తయిన అనంతరం ఫిక్స్ లాయిడ్ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అనసూయ భరద్వాజ్.. ఆపై సాక్షి టీవీలో టెలివిజన్ వ్యాఖ్యాతగా చేశారు.   

6 /6

1985 మే 15న అనసూయ భరద్వాజ్ హైదరాబాద్‌లో జన్మించారు. 2008లో భద్రుక కళాశాల నుంచి ఎంబీఏ పట్టా పొందారు.