Trisha: కుక్క పిల్లతో త్రిష క్యూట్ ఫోటోస్.. పిక్స్ వైరల్..

Trisha: త్రిష 20 యేళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ చెన్నై పొన్ను ఇప్పటికీ కథానాయిగా ఇరగదీస్తోంది. అంతేకాదు సీనియర్ హీరోలకు సూపర్ జోడిగా నటిస్తూ తన కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది.

1 /5

త్రిష 2 దశాబ్దాల క్రితం'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

2 /5

ప్రభాస్ వర్షం సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్..

3 /5

గతేడాది మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్ 2', విజయ్ 'లియో' సినిమాలతో పలకరించింది.

4 /5

ప్రస్తుతం ఈ భామ కమల్ హాసన్ 'థగ్స్ లైఫ్‌' సహా పలు చిత్రాలున్నాయి.

5 /5

చాలా యేళ్ల తర్వాత చిరంజీవి సరసన'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది.