Richest Heroes: దేశంలోనే రిచ్చెస్ట్‌ హీరో ఎవరో తెలుసా.. టాప్‌ 10 సంపన్న హీరోలు వీరే!

1 /9

Highest Paid Actors In India: దేశంలో అత్యంత ధనవంత హీరోల టాప్‌ 10 జాబితాను విడుదల చేయగా.. అందులో హిందీ, తెలుగు, తమిళ హీరోలు చోటు సంపాదించుకున్నారు.

2 /9

Highest Paid Actors In India: ఇటీవల ఐఎండీబీ సమాచారంతో ఫోర్బ్స్‌ భారతదేశంలోని టాప్‌ 10 ధనవంతుల హీరోల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్‌ హీరోలు టాప్‌ 5లో రాగా.. ఆ తర్వాత దక్షిణాది హీరోలు స్థానం సంపాదించారు.

3 /9

Highest Paid Actors In India: తెలుగు విషయానికి వస్తే ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సంపాదనలో తగ్గేదెలా అంటున్నాడు. పుష్ప సంపాదన నికర విలువ రూ.350 కోట్లు ఉంది.   

4 /9

Highest Paid Actors In India: భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన హీరో బాలీవుడ్‌ కింగ్‌ షారూక్‌ ఖాన్‌ నిలిచారు. ఆయన సంపాదన రూ.6,300 కోట్ల నికర విలువ కలిగి ఉంది.  

5 /9

Highest Paid Actors In India: బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ నికర విలువ రూ.2,900 కోట్లు ఉన్నాయి. భారతీయ హీరోల్లో సల్మాన్‌ రెండో స్థానంలో నిలిచాడు.

6 /9

Highest Paid Actors In India: అక్షయ్‌ కుమార్‌ రూ.2,500 కోట్లతో మూడో స్థానంలో ఉండగా.. అమీర్‌ ఖాన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. అమిర్‌ నికర సంపద రూ.1,862 కోట్లు ఉంది.

7 /9

Highest Paid Actors In India: దశాబ్దాలుగా దక్షిణాదిలో అగ్ర నటుడుగా కొనసాగుతున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ సంపాదనలో వెనకబడ్డారు. ఆయన సంపాదన రూ.430 కోట్లు ఉంటుంది.  

8 /9

Highest Paid Actors In India: సీనియర్‌ నటుడు, నటనకు ప్రాణమిస్తే కమల్‌ హాసన్‌ రూ.150 కోట్లతో పదో స్థానంలో నిలిచారు.

9 /9

Highest Paid Actors In India: దక్షిణాది విషయానికి వస్తే సీనియర్లను కాదని సంపాదనలో దళపతి విజయ్‌ ముందున్నాడు. విజయ్‌ నికర విలువ రూ.474 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు.