Urvashi Rautela in Blue Slit Gown: బ్లూ డ్రెస్‌లో గ్లామర్‌‌ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ఊర్వ‌శి రౌటేలా

Urvashi Rautela in Blue Thigh High Slit Gown :ఊర్వ‌శి రౌటేలా.. బ్లూ క‌ల‌ర్ కాస్ట్యూమ్స్ లో కెమెరాకు ఫోజులిచ్చింది. దుబాయ్‌లో జ‌రిగిన ఫిలింఫేర్ అఛీవ‌ర్స్ అవార్డ్స్ నైట్ వేడుక‌ల్లో ఇలా హొయ‌లు ఒలికిస్తూ అందరినీ మైమరిపించింది ఈ భామ. 

  • Nov 01, 2021, 21:08 PM IST

Urvashi Rautela Increases The Hotness Quotient in Blue Thigh High Slit Gown : స‌న‌మ్ రే, గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ, హేట్ స్టోరీ 4, వ‌ర్జిన్ భానుప్రియ లాంటి చిత్రాల‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ గుర్తింపు తెచ్చుకుంది హ‌రిద్వార్‌ సుంద‌రి ఊర్వ‌శి రౌటేలా. ఈ భామ బ్లాక్ రోజ్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తోంది. 

1 /6

హీరోయిన్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ గుర్తింపు తెచ్చుకున్న హ‌రిద్వార్‌ బ్యూటీ ఊర్వ‌శి రౌటేలా. 

2 /6

ఊర్వ‌శి రౌటేలా బ్లాక్ రోజ్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తోంది. 

3 /6

హిందీ, క‌న్న‌డ‌, బెంగాలీ, త‌మిళ చిత్రాల్లో న‌టిస్తూ పెద్ద సంఖ్య‌లో ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. 

4 /6

ఊర్వ‌శి రౌటేలాఎప్ప‌టిక‌పుడు అప్‌డేట్ అవుతూ గ్లామర్‌‌ లుక్స్ తో అంద‌రినీ ఆకట్టుకుంటుంది. 

5 /6

తాజాగా బ్లూ క‌ల‌ర్ కాస్ట్యూమ్స్ లో కెమెరాకు ఫోజులిచ్చింది. దుబాయ్‌లో జ‌రిగిన ఫిలింఫేర్ అఛీవ‌ర్స్ అవార్డ్స్ నైట్ వేడుక‌ల్లో ఇలా హొయ‌లు ఒలికిస్తూ అందరినీ మైమరిపించింది ఈ భామ. 

6 /6

ఊర్వ‌శి రౌటేలా బ్లూ డ్రెస్ లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన ఫోటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.