Vaani Kapoor Photos: బికినీలో తళుక్కుమన్న హాట్ బ్యూటీ వాణి కపూర్

టాలీవుడ్ ఆహా కల్యాణం సినిమాలో నాని సరసన నటించి ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితమైంది.. హాట్ బ్యూటీ వాణికపూర్. అయితే ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ వాణి కపూర్ ఉత్తరాదిన తన అందచందాలతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.  
  • Jan 10, 2021, 14:29 PM IST

Vaani Kapoor hot pics: టాలీవుడ్ ఆహా కల్యాణం సినిమాలో నాని సరసన నటించి ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితమైంది.. హాట్ బ్యూటీ వాణికపూర్. అయితే ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ వాణి కపూర్ ఉత్తరాదిన తన అందచందాలతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.  

1 /13

అయితే ఈ భామ ఎప్పుడూ కూడా హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్లకు హీటిక్కిస్తుంటుంది. తాజాగా ఈ భామ బికినీలో ఉన్న ఫొటోను షేర్ చేసి సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.

2 /13

ఢిల్లీ భామ వాణి కపూర్‌ 2013లో బాలీవుడ్‌లో శుధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో ఆరంగ్రేటం చేసింది. ఆతర్వాత బేఫికరే, వార్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

3 /13

ప్రస్తుతం ఈ భామ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన బెల్ బాటమ్ చిత్రంలో నటిస్తోంది. 

4 /13

5 /13

6 /13

7 /13

8 /13

9 /13

10 /13

11 /13

12 /13

13 /13