English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Allu Aravind

Allu Aravind

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యామిలీలో మరో శుభవార్త.. రేపు కీలక ప్రకటన..!
allu arjun Mar 8, 2026, 01:57 PM IST
Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యామిలీలో మరో శుభవార్త.. రేపు కీలక ప్రకటన..!
Allu Arjun Good News : అల్లు కుటుంబంలో వరుసగా శుభవార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వివాహం ఘనంగా జరిగింది. అదే రోజు అల్లు అర్జున్.. స్నేహ రెడ్డి తమ 15వ పెళ్లిరోజును ఆనందంగా జరుపుకున్నారు. ఈ శుభసందర్భాల మధ్య ఇప్పుడు అల్లు ఫ్యామిలీలో మరో మంచి వార్త వచ్చింది.  
Thandel@1Year: ‘తండేల్’ మూవీకి యేడాది పూర్తి.. నాగ చైతన్య స్పెషల్ ట్వీట్..
Thandel completes one year Feb 7, 2026, 02:41 PM IST
Thandel@1Year: ‘తండేల్’ మూవీకి యేడాది పూర్తి.. నాగ చైతన్య స్పెషల్ ట్వీట్..
Thandel@1Year:అక్కినేని నాగ  చైతన్య కథానాయకుడిగా సాయి పల్లవి కథానాయికగా యాక్ట్ చేసిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి డైరెక్షన్ లో  తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా నేటితో యేడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగ చైతన్య స్పెషల్ ట్వీట్ చేసింది.   
Bunny Vasu Oct 25, 2025, 08:00 PM IST
Bunny Vasu: అల్లు అర్జున్ ఫ్రెండ్ బన్నీవాస్‌పై అల్లు అరవింద్ గరంగరం..బండ బూతులు తిట్టి..!
ఇటీవలే ఓ సినిమా ఫంక్షన్ టాలీవుడ్ నిర్మాత బన్నీవాస్..కొందరు సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. అయితే ఈ ఘటనపై బన్నీవాసును టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బన్నీవాస్ ప్రస్తావించారు.
Bandla Ganesh: అల్లు ఫ్యామిలీపై  బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. ఇండస్ట్రీలో ఒక పెద్దాయన.. ఐకాన్ స్టార్ అంటూ!
Bandla Ganesh Sep 19, 2025, 09:54 AM IST
Bandla Ganesh: అల్లు ఫ్యామిలీపై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. ఇండస్ట్రీలో ఒక పెద్దాయన.. ఐకాన్ స్టార్ అంటూ!
Allu Family: టాలీవుడ్ లో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఊహించని విధంగా అల్లు అరవింద్ ఎదుటే షాకింగ్ కామెంట్లు చేయడం వైరల్ గా మారింది. ఐకాన్ స్టార్ అంటూ ఏమేమో కామెంట్లు చేశారు ఈ నిర్మాత. పూర్తి వివరాల్లోకి వెళితే..
 Allu Aravind: అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు..
GHMC Big Shock to Allu Aravind Sep 9, 2025, 11:56 AM IST
Allu Aravind: అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు..
GHMC Big Shock To Allu Aravind: అల్లు అరవింద్ కు బిగ్ షాక్ ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లోని అల్లు బిజినెస్‌ పార్క్‌ భవనంపై అక్రమ నిర్మాణం చేపట్టారంటూ  నిర్మాత అల్లు అరవింద్‎కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు.
PM Modi: అల్లు  అరవింద్ కుటుంబానికి  ప్రధాని పరామర్శ లేఖ.. అల్లు కనకరత్నమ్మకు మోడీ నివాళులు..
PM Modi Condolence to Allu Aravind family Sep 4, 2025, 03:19 PM IST
PM Modi: అల్లు అరవింద్ కుటుంబానికి ప్రధాని పరామర్శ లేఖ.. అల్లు కనకరత్నమ్మకు మోడీ నివాళులు..
PM Narendra Modi tributes to Allu Kanakaratnamma: గత నెల 30న దివంగత అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ అనారోగ్యంతో కన్నుమూసారు. ఈమె మృతిపై సినీ రాజకీయ వర్గాలు తమ సంతాపాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కనకరత్నమ్మ మృతిపై సంతాపం తెలియజేస్తూ అల్లు అరవింద్ ఓ లేఖ పంపించారు. 
Mohan Babu: అల్లు ఫ్యామిలీకి మోహన్ బాబు పరామర్శ.. అల్లు  కనకరత్నమ్మకు నివాళులు..
Mohan Babu Allu Aravind Sep 1, 2025, 06:03 AM IST
Mohan Babu: అల్లు ఫ్యామిలీకి మోహన్ బాబు పరామర్శ.. అల్లు కనకరత్నమ్మకు నివాళులు..
Mohan Babu tributes to Allu Kanakaratnamma: ఈ  నెల 30న దివంగత అల్లు రామలింగయ్య భార్య..  అల్లు కనకరత్నమ్మ వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. ఈమె మృతిపై సినీ రాజకీయ వర్గాలు తమ సంతాపాన్ని ప్రకటించాయి. అటు సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబు అల్లు కుటుంబాన్ని పరామర్శించారు. 
Allu Kanakaratnam: అల్లు అర్జున్‌ను ఓదార్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌!
pawan kalyan Aug 31, 2025, 02:54 PM IST
Allu Kanakaratnam: అల్లు అర్జున్‌ను ఓదార్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌!
Pawan Kalyan Meets Allu Arjun: దివంగత హాస్యనటులు అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణలతో కనకరత్నమ్మ మృతి చెందగా.. టాలీవుడ్ పరిశ్రమలో చాలా మంది అల్లు అర్జున్ ఇంటికి పరామర్శకు వెళ్లారు. అల్లు అర్జున్ ను ఓదార్చిన ఉపముఖ్యమంత్రి.. వారికి ధైర్యం చెప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.   
Allu Arjun: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు స్టార్ హీరో అల్లు అర్జున్ కృతజ్ఞతలు.. ట్వీట్ వైరల్
YS Jagan Mohan Reddy Aug 31, 2025, 01:36 PM IST
Allu Arjun: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు స్టార్ హీరో అల్లు అర్జున్ కృతజ్ఞతలు.. ట్వీట్ వైరల్
Allu Arjun Special Thanks To Ex CM YS Jagan Tweet Goes Viral: తెలుగు సినీ పరిశ్రమలో.. ఏపీ రాజకీయాల్లో వైఎస్‌ జగన్‌, అల్లు అర్జున్‌ మధ్య చక్కటి అనుబంధం ఉంది. మరోసారి వారి మధ్య ఉన్న అనుబంధం బయటపడింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు అల్లు అర్జున్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Allu Kanakaratnam Death: అల్లు కనకరత్నం పాడె మోసిన చిరంజీవి, అల్లు అర్జున్..వీడియో వైరల్!
Allu Kanakaratnam Aug 30, 2025, 04:58 PM IST
Allu Kanakaratnam Death: అల్లు కనకరత్నం పాడె మోసిన చిరంజీవి, అల్లు అర్జున్..వీడియో వైరల్!
Allu Kanakaratnam Last Rites: దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య భార్య, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం (94) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ వార్త అటు అల్లు కుటుంబంతో పాటు మెగా ఫ్యామిలీలో విషాదం నింపింది. 
Big Breaking: అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం..
Allu Aravind Aug 30, 2025, 08:25 AM IST
Big Breaking: అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం..
Allu Arjun News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవలే టాలీవుడ్ నుంచి ఎంతో మంది మరణించగా.. తాజాగా నిర్మాత అల్లు అరవింద్ తల్లి, కీ.శే. అల్లు రామలింగయ్య భార్య మరణించారు. హీరో అల్లు అర్జున్ కు స్వయానా నాయనమ్మ అయిన కనకరత్నమ్మ 94 ఏళ్ల వయసులో ఆమె మృతి చెందారు.
Thandel Hindi world Television Premier:  ప్రముఖ టీవీ ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ‘తండేల్’ హిందీ వెర్షన్..
Thandel Hindi world Television Premier Jun 13, 2025, 04:19 PM IST
Thandel Hindi world Television Premier: ప్రముఖ టీవీ ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ‘తండేల్’ హిందీ వెర్షన్..
Thandel Hindi world Television Premier:  అక్కినేని నాగ  చైతన్య,  సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా హిందీ వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు డేట్ ఫిక్స్ అయింది. 
Thandel OTT Steaming date:‘తండేల్’ ఓటీటీ స్ట్రీమింగ్ లో అదే స్పెషల్.. డోంట్ మిస్..
Thandel OTT Steaming date Mar 3, 2025, 03:57 PM IST
Thandel OTT Steaming date:‘తండేల్’ ఓటీటీ స్ట్రీమింగ్ లో అదే స్పెషల్.. డోంట్ మిస్..
Thandel OTT Steaming date: అక్కినేని నాగ  చైతన్య కథానాయకుడిగా  సాయి పల్లవి నాయికగా యాక్ట్ చేసిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి డైరెక్షన్ ల  తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. త్వరలో ఓటీటీ వేదికగా విడుదల కానుంది. అయితే ఓటీటీ వెర్షన్ లో సినిమాలో  చూపెట్టని 20 నిమిషాల అదనపు కంటెంట్ ను చూపించబోతున్నట్టు సమాచారం.
Chiranjeevi Vs Allu Aravind: చిరంజీవి అల్లు అరవింద్ మధ్య గ్యాప్ కు అసలు కారణం అదేనా..!
chiranjeevi Vs allu aravind Feb 25, 2025, 12:38 PM IST
Chiranjeevi Vs Allu Aravind: చిరంజీవి అల్లు అరవింద్ మధ్య గ్యాప్ కు అసలు కారణం అదేనా..!
Chiranjeevi: రాజకీయాల్లో వెళ్లిన తర్వాత చిరంజీవి.. మళ్లీ తన బామ్మర్దికి చెందిన గీతా ఆర్ట్స్ లో  మళ్లీ సినిమా చేయలేదు. అసలు రీ ఎంట్రీ తర్వాత తన బామ్మర్దికి చెందిన నిర్మాణ సంస్థలో ఎందుకు సినిమాలు చేయలేదు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య  పొరపొచ్చాలు ఏర్పడ్డాయా.. అంటే ఔననే చెప్పాలి. 
Thandel OTT Steaming date: ‘తండేల్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..
Thandel OTT Steaming date Feb 20, 2025, 01:48 PM IST
Thandel OTT Steaming date: ‘తండేల్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..
Thandel OTT Steaming date: అక్కినేని నాగ  చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ చిత్రం త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.
Thandel 1st Week Box Office collection: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న తండేల్.. చాలా యేళ్ల తర్వాత చైతూకు సోలో హిట్..
Thandel Movie 7 Days Collections Feb 14, 2025, 06:31 AM IST
Thandel 1st Week Box Office collection: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న తండేల్.. చాలా యేళ్ల తర్వాత చైతూకు సోలో హిట్..
Thandel 1st Week Box Office collection: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించింది. తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
Allu Vs Mega Family: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
mega family vs allu family Feb 13, 2025, 12:57 PM IST
Allu Vs Mega Family: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
Allu Vs Mega Family: ఒకపుడు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. వగైరా.. వగైరా అందరు ఒకటే కాంపౌండ్.  కానీ మధ్యలో  అల్లు అర్జున్ తనది మెగా కాంపౌండ్ కాదు. అల్లు కాంపౌండ్ అంటూ కొత్త కుంపటీకి తెర లేపాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను అదే రామ్ చరణ్ అన్ ఫాలో చేసారనే వార్తలు వస్తున్నాయి. నిజంగానే చరణ్.. బన్ని ని అన్ ఫాలో చేసాడా ..? అసలు స్టోరీ విషయానికొస్తే..
Ram Charan: అల్లు వర్సెస్‌ కొణిదెల... అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన రామ్‌చరణ్‌
Ram charan Feb 12, 2025, 02:47 PM IST
Ram Charan: అల్లు వర్సెస్‌ కొణిదెల... అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన రామ్‌చరణ్‌
Ram Charan Unfollows Allu Arjun In Social Media: తన బావ మరిది, హీరో అల్లు అర్జున్‌ విషయంలో రామ్‌ చరణ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ను రామ్‌ చరణ్‌ అన్‌ఫాలో చేశారు. ఈ వార్త సినీ పరిశ్రమలోనూ.. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది.
Thandel 4 days Box Office collection: వర్కింగ్ డేలో కూడా మంచి హోల్డ్ చూపించిన నాగ చైతన్య ‘తండేల్’.. ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే..
Thandel Movie 4 Day Collections Feb 11, 2025, 12:47 PM IST
Thandel 4 days Box Office collection: వర్కింగ్ డేలో కూడా మంచి హోల్డ్ చూపించిన నాగ చైతన్య ‘తండేల్’.. ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే..
Thandel 4 days Box Office collection: యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకుడిగా  సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తండేల్’.   చందూ మొండేటి డైరెక్షన్ లో అల్లు అరవింద్ సమర్ఫణలో బన్నీ వాస్ తెరకెక్కించారు. పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన ఈ చిత్రం మొదటి మూడు రోజులు మంచి వసూళ్లనే కుమ్మేసింది. ఇక నాల్గో రోజైన సోమవారం ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. 
Pawan kalyan: అల్లు అరవింద్ మాస్టర్ స్కెచ్...!.. సీఎం పీకేగా మారిపోయిన డిప్యూటీ సీఎం.. మ్యాటర్ ఏంటంటే..
pawan kalyan Feb 9, 2025, 09:27 PM IST
Pawan kalyan: అల్లు అరవింద్ మాస్టర్ స్కెచ్...!.. సీఎం పీకేగా మారిపోయిన డిప్యూటీ సీఎం.. మ్యాటర్ ఏంటంటే..
deputy cm pawan kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో అల్లు అరవింద్ వేసిన మాస్టర్ స్కెచ్ వార్తలలో నిలిచింది.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • Next
  • Last »

Trending News

  • Israel Effeciancy: ఆధునిక టెక్నాలజీలో  ఇజ్రాయిల్ తోపు.. ఇరాన్ యుద్దంతో మరోసారి ప్రూవ్..
    Israel Effeciancy

    Israel Effeciancy: ఆధునిక టెక్నాలజీలో ఇజ్రాయిల్ తోపు.. ఇరాన్ యుద్దంతో మరోసారి ప్రూవ్..

  • UP Wife Beats Husband Video: అయ్యో.. కట్టుకున్న భర్తపై అరాచాకం.. సోఫాలో పడేసి పిడిగుద్దులు... వీడియో..
    Uttar Pradesh
    UP Wife Beats Husband Video: అయ్యో.. కట్టుకున్న భర్తపై అరాచాకం.. సోఫాలో పడేసి పిడిగుద్దులు... వీడియో..
  • Hyderabad Real Estate:  కోకాపేట కాదు.. ఈ ఏరియాలే ఇల్లు కొనుగోలుదారులకు మంచి ఆప్షన్.. ఓ లుక్కేయండి!
    Hyderabad Real Estate
    Hyderabad Real Estate: కోకాపేట కాదు.. ఈ ఏరియాలే ఇల్లు కొనుగోలుదారులకు మంచి ఆప్షన్.. ఓ లుక్కేయండి!
  • T20 World Cup: గెలుపు కోసం ఒకే ఒక్క అడుగు.. దేశవ్యాప్తంగా మొక్కులు..
    T20 World Cup final
    T20 World Cup: గెలుపు కోసం ఒకే ఒక్క అడుగు.. దేశవ్యాప్తంగా మొక్కులు..
  • Gajakesari Rajayogam: గజకేసరి రాజయోగం ఎఫెక్ట్ తో ఈ రాశులకు ఊహించని లాభాలు..
    Gajakesari Yoga
    Gajakesari Rajayogam: గజకేసరి రాజయోగం ఎఫెక్ట్ తో ఈ రాశులకు ఊహించని లాభాలు..
  • YS Sharmila: మీ బోడి 25 వేలకు.. ముగ్గురు పిల్లల్ని కనాలా..?.. చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఖతర్నాక్ పంచ్ లు..
    YS Sharmila
    YS Sharmila: మీ బోడి 25 వేలకు.. ముగ్గురు పిల్లల్ని కనాలా..?.. చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఖతర్నాక్ పంచ్ లు..
  • Ballari: అర్ధరాత్రి హాస్టల్‌లో దారుణం.. నిద్రపోతున్న విద్యార్థులపై ఇనుప రాడ్‌తో 9వ క్లాస్‌ విద్యార్థి ఉన్మాదం, ఒకరు బలి!
    Ballari hostel attack
    Ballari: అర్ధరాత్రి హాస్టల్‌లో దారుణం.. నిద్రపోతున్న విద్యార్థులపై ఇనుప రాడ్‌తో 9వ క్లాస్‌ విద్యార్థి ఉన్మాదం, ఒకరు బలి!
  • T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ కోసం ఆలయాల్లో పూజలు.. బెట్టింగ్‌ల జోరు
    T20 World cup
    T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ కోసం ఆలయాల్లో పూజలు.. బెట్టింగ్‌ల జోరు
  • Iran Efficiency: యుద్ధంలో ఇరాన్ యుద్ద సామర్ధ్యం ఎంత.. ? ఇజ్రాయిల్ తో పోలిస్తే పర్షియా ఎక్కడుందంటే..!
    iran israel war
    Iran Efficiency: యుద్ధంలో ఇరాన్ యుద్ద సామర్ధ్యం ఎంత.. ? ఇజ్రాయిల్ తో పోలిస్తే పర్షియా ఎక్కడుందంటే..!
  • Salary Hike: ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.6 వేల జీతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
    Ap Govt Salary Hike
    Salary Hike: ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.6 వేల జీతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x