Varalaxmi Marriage: గ్రాండ్‌గా బాలకృష్ణ చెల్లెలు వరలక్ష్మి పెళ్లి.. ఎవరెవరో వచ్చారో చూశారా?

Varalaxmi Sarath Kumar Nicolai Sachdev Pre Wedding Photos Viral: తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన సినీ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తన ప్రియుడు నికోలయ్‌ సచ్‌దేవ్‌తో గతంలో నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి బుధవారం వివాహం చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా సోమ, మంగళవారాల్లో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్‌ పార్టీకి అన్ని రంగాలకు సంబంధించిన సినీ ప్రముఖులు హాజరయ్యారు.

1 /9

Varalaxmi Nicholai Marriage: సినీనటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

2 /9

Varalaxmi Nicholai Marriage: థాయిలాండ్‌లో బుధవారం సచ్‌దేవ్‌తో వరలక్ష్మి వివాహం జరగనుంది.

3 /9

Varalaxmi Nicholai Marriage: వరలక్ష్మి చేసుకునే వరుడు ఎవరో కాదు ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌దేవ్‌. ఇతడు వ్యాపారవేత్త. గ్యాలరీలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంటాడు.  

4 /9

Varalaxmi Nicholai Marriage: నికోలయ్‌ సచ్‌దేవ్‌ను పద్నాలుగేళ్లుగా వరలక్ష్మి ప్రేమించింది. పెద్దలను ఒప్పించి వరలక్ష్మి వివాహం చేసుకుంది.  

5 /9

Varalaxmi Nicholai Marriage: అంతకుముందు మార్చి 1వ తేదీన ముంబైలో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.  

6 /9

Varalaxmi Nicholai Marriage: వివాహానికి ముందు చెన్నైలో ప్రీ వెడ్డింగ్‌ వేడుక నిర్వహించారు.

7 /9

Varalaxmi Nicholai Marriage: కూతురు వరలక్ష్మి, అల్లుడు నికోలయ్‌ సచ్‌దేవ్‌ను ఆశీర్వదించిన తల్లిదండ్రులు రాధిక, శరత్‌ కుమార్‌

8 /9

Varalaxmi Nicholai Marriage: ప్రీ వెడ్డింగ్‌ వేడుకకు తమిళ, తెలుగు, హిందీ, మలయాళ సినీ పరిశ్రమల నుంచి ప్రముఖులు తరలివచ్చారు.  

9 /9

Varalaxmi Nicholai Marriage: రజనీకాంత్‌, విజయ్‌, త్రిష, నయనతార తదితర హీరో హీరోయిన్లతోపాటు దర్శకులు, నిర్మాతలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.