Red Color Lizards Photo Goes Viral: పాముల కన్నా అత్యంత విషపూరితమైన బల్లులు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో కలకలం రేపాయి. ఎరుపు.. ఊదా రంగులో ఉన్న విషపూరిత బల్లులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
Us Elections 2024: ఎక్కడ చూసిన కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల హీట్ కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హరీస్ లు నువ్వా నేనా అన్న విధంగా ఎన్నికల బరిలో ఒకరికి మరోకరు గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు అమెరికాలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Huge python: భారీ కొండ చిలువ కిచెన్ లో మహిళను చుట్టేసుకుంది. సదరు మహిళ ఏటు కదల్లేక తెగ యాతన అనుభవించింది. దీనికి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Varalaxmi Sarath Kumar Nicolai Sachdev Pre Wedding Photos Viral: తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన సినీ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తన ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో గతంలో నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి బుధవారం వివాహం చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా సోమ, మంగళవారాల్లో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ పార్టీకి అన్ని రంగాలకు సంబంధించిన సినీ ప్రముఖులు హాజరయ్యారు.
Snake News: యువకుడు పరుపు మీద పడుకున్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు. ఇంతలో తన డ్రాయల్ ఏదో కదులుతున్నట్లు గమనించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Why Klin Kaara Bald Hair: మెగాస్టార్ చిరంజీవి మనమరాలు.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కుమార్తె క్లీంకార గుండులో కనిపించింది. క్లీంకారకు గుండు చేయించారా? ఎందుకు చేయించారని చర్చ జరుగుతోంది.
New Bat Virus: కరోనా మహమ్మారి నుంచి కోలుకునేలోగా మరో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. గబ్బిలాల్లో గుర్తించిన కొత్త వైరస్ మనుషులకు సోకే ప్రమాధముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Thailand Rare Animals Smuggling: థాయ్‌లాండ్‌ను వస్తున్న ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను చెక్ చేయగా.. చెన్నై కస్టమ్ అధికారులు షాక్‌కు గురయ్యారు. ఆ బ్యాగ్ నిండా పాము పిల్లలు, అరుదైన జాతికి చెందిన చిన్న జంతువులు ఉండడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. పూర్తి వివరాలు ఇలా..
ఎలక్టికల్ కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఒకసారి సీల్ (BYD Seal EV) ను పరీక్షించండి. ఒకసారి ఛార్జింగ్ పెడితే 650 కిలోమీటర్లు వరకు తిరోగొచ్చంట. థాయ్‌లాండ్ లో లాంఛ్ అయిన ఈ కారు ఇండియాలో కూడా రానుంది.
Richest Living King In World: ఈ ధనిక చక్రవర్తి వద్ద హెలికాప్టర్లు, బోయింగ్ విమానాలు, ఎయిర్‌బస్‌లు, సుఖోయ్ సూపర్‌జెట్ యుద్ధ విమానాలు అన్నీ కలిపి మొత్తం 38 విమానాలు ఉన్నాయి. వాటికి అవసరమైన ఫ్యూయెల్, నిర్వహణ ఖర్చుల కోసమే ప్రతీ సంవత్సరం రూ. 524 కోట్లు వెచ్చిస్తున్నారంటే వాటి వినియోగం ఏ రేంజులో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Chikoti Praveen : థాయ్‌లాండ్ క్యాసినో లావాదేవీల కేసులో ఈడీ ముందుకు వచ్చాడు చీకోటి ప్రవీణ్. ఏడు గంటల పాటు సుధీర్ఘంగా ఆయన్ను ఈడీ విచారించింది. హోటల్లో జరిగిన విషయాల మీద వివరాలను అధికారులు సేకరించారు.
King Cobra Viral Video in Forest: ఇంటర్నెట్లో ఈ వీడియోలకు భారీ క్రేజ్ ఉండటంతో కొంతమంది కంటెంట్ క్రియేటర్స్, యూటూబ్ ఇన్ఫ్లూయెన్సర్స్ స్నేక్స్‌కి సంబంధించిన వీడియోలు షూట్ చేసి వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయ మరొకటి కూడా ఉందండోయ్.
Free Condoms On Valentine's Day: ఒక దేశ ప్రభుత్వం తమ దేశ పౌరులకు ఫ్రీగా కండోమ్స్ పంపిణి చేస్తోందంటే అది జనాభా పెరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్న నిర్ణయం అయి ఉండవచ్చు అనే అనుకుంటారు. కానీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్రీ కండోమ్స్ పంపిణి చేస్తున్నారంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది.. ఎక్కడో తేడా కొడుతోంది అనిపిస్తోంది కదూ.
Ananya Panday Hot Photos: లైగర్ భామ అనన్య పాండే ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చిపోతోంది, ఈ క్రమంలో తాజాగా ఆమె కొన్ని బికినీ ఫోటోలు షేర్ చేసింది. ఆ వివరాలు
Hyderabad Central University Professor attempted to rape Student. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం చేశాడు.
Snake Catcher Sutee Naewhaad Caugt 14 Feet King Cobra With Bare Hands. స్నేక్ క్యాచర్ సూ నౌహాడ్ ప్రపంచంలోని అత్యంత పొడవైన 14 అడుగుల కింగ్ కోబ్రాను దక్షిణ థాయ్ ప్రావిన్స్ క్రాబిలో పట్టుకున్నాడు.
Sara Tendulkar tunrs Bride for Vogue magazine Photoshoot. వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం సారా టెండూల్కర్ ఫోటోషూట్ చేశారు. ఇందుకోసం బ్రైడల్ లెహంగాలో దర్శమిచ్చారు.
Sara Tendulkar Thailand vacation Images goes Viral. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.