Cholesterol Remedies: ఇటీవలి కాలంలో తలెత్తుతున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ఒకటి కొలెస్ట్రాల్. ఈ ఒక్క కొలెస్ట్రాల్ ఇతర వ్యాధులకు కారణమౌతుంటుంది. అయితే డైట్లో కొన్ని వస్తువులు చేర్చితే నాళాల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ మొత్తం బయటికొచ్చేస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఎంత ముఖ్యమైనవో..లివర్ అంతకంటే ప్రాధాన్యత కలిగినవి. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. లివర్ ఆరోగ్యం చెడే ఆహారపు అలవాట్లు లేదా జీవన విధానానికి దూరంగా ఉండాలి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే 5 బెస్ట్ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం..
Garlic For Weight Loss: వెల్లుల్లి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందిన ఒక సహజమైన ఆహార పదార్థం. ఇందులోని అనేక రకాల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గించడంలో వెల్లుల్లి ఎలా సహాయపడుతుంది అనేది తెలుసుకుందాం.
Health Benefits Of Raw Garlic: పచ్చి వెల్లుల్లిని ఉదయాన్నే నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లితో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
Garlic Side Effects: ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్లో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను ఇచ్చేవి చాలా ఉంటాయి. అందులో ముఖ్యమైంది వెల్లుల్లి. ఆయుర్వేదంలో వెల్లుల్లికి చాలా ప్రాధాన్యత ఉంది. అందరికీ వెల్లుల్లి కల్గించే ప్రయోజనాల గురించే తెలుసు. కానీ వెల్లుల్లితో తీవ్రమైన నష్టం కూడా కలుగుతుందని ఎంతమందికి తెలుసు.
Garlic Tea Benefits: గ్లారిక్ టీ అనేది ఒక రకమైన ఔషధ మూలికలతో తయారు చేసే పానీయం. ఇది ఆయుర్వేద వైద్యంలో చాలా కాలంగా ఉపయోగించబడుతుంది. గ్లారిక్ అనే మూలిక ఈ టీకి ప్రధాన పదార్థం. ఈ మూలికకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు.
శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో లివర్ ఒకటి. శరీరంలోని విష పదార్ధాలను తొలగించడం, జీర్ణక్రియను మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే లివర్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. లివర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఈ 5 ఫుడ్స్ డైట్ లో తప్పకుండా ఉండాలి.
Garlic Soup Recipe: చల్లని వాతావరణంలో ఈ సూప్ తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది. అంతేకాదు ఇందులో మీకు ఇష్టమైన కూరగాయలు కూడా వేసుకోవచ్చు. అల్లం, పాలకూర కూడా వేసి సూప్ తయారు చేసుకోవచ్చు.
ఇటీవలి కాలంలో లైఫ్‌స్టైల్ వ్యాధుల ముప్పు బాగా పెరిగింది. అంటే చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలు. వీటిలో ముఖ్యమైంది హై కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుపోవడం వల్ల గుండె వ్యాదులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తుంటాయి.
Garlic Reduces Belly Fat: ఆధునికీ బిజీ ప్రపంచంలో బెల్లీ ఫ్యాట్ సమస్య అధికమైంది. నలుగురిలో అసౌకర్యం కల్గించడమే కాకుండా ఆరోగ్య సమస్యలకు కారణమౌతుంది. మీరు కూడా బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతుంటే వెల్లుల్లి అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది.
Garlic on Empty stomach: వెల్లుల్లి అందరి వంటగదిలో అందుబాటులో ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది మన జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాదు షుగర్ లెవెల్ ని నియంత్రించి రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది.
Health Benefits Of Garlic Peel: వెల్లుల్లి పీల్స్‌ను చాలా మంది బయట పడేస్తూ ఉంటారు. నిజానికి వీటిని ప్రతి రోజు ఇలా వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రింది సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Weight Loss: బరువు తగ్గానికి మన దగ్గర చాలా ఉంది ఉదయం లేచిన దగ్గర నుంచి నడక, పరుగు సహా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వంటింట్లోని ఈ దినుసుతో సింపుల్‌గా ఇలా బరువు ఈజీగా తగ్గచ్చు.
Weight Loss - Garlic: బరువు తగ్గించుకోవడానికి మన దగ్గర చాలా మంది ఉదయమే లేచి పరుగులు పెట్టడం.. వాకింగ్ చేయడం.. జిమ్‌లో గంటల కొద్ది కసరత్తుల చేయడం వంటివి చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు తగ్గడం లేదా.. వెంటనే వెల్లుల్లి (ఎల్లిపాయ)తో ఈ చిట్కాలు పాటించండి.
Cancer Diet: శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ సరైన చికిత్స లేని రోగాలు చాలా ఉన్నాయి. అందులో అత్యంత ప్రమాదకరమైంది కేన్సర్. కేన్సర్ సోకిందంటే మరణమే శరణ్యమయ్యే పరిస్థితి ఉంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటో చూద్దాం.
Garlic: ప్రస్తుతం అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇటువంటి ఎన్నో సమస్యలకు చిట్కా వైద్యం మన వంట ఇంటిలోనే ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. రోజు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల మన ఆరోగ్యం లో ఎన్ని మార్పులు కలుగుతాయో మీకు తెలుసా?
Garlic Price Today: వెల్లుల్లి ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఉల్లి ధరలు భారీగా పెరిగిన తరుణంలోనే వెల్లుల్లి ధరలు కూడా డబుల్ అయ్యాయి. ఏకం కిలో ధర రూ.400 పలుకుతుండడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వెల్లుల్లి ధరలు పెరగడానికి కారణాలు ఇవే..
మనం రోజు వంటల్లో వాడే వెల్లుల్లి గురించి తెల్సిందే. ఘాటైన వాసన కలిగి ఉండే వెల్లుల్లి వలన అనేక ఆరొగ్యాలున్నాయి.. బరువు తగ్గించటం, హై బీపీ తగ్గించటం మరియు శరీరంలో కొవ్వు పరిమాణాలు కూడా తగ్గించేస్తుంది. ఆ వివరాలు
Plants To Keep Snakes Away From Your Home: మీ ఇంటి ఆవరణలో కానీ లేదా పెరట్లో కానీ ఇలాంటి మొక్కలు పెంచితే.. పాములు మీ ఇంటివైపు కూడా రావు అని స్నేక్ సైన్స్ తెలిసిన నిపుణులు చెబుతున్నారు. పాములకు హాని చేయకుండా అసలు పాములను ఇంటివైపులకే రాకుండా చేయడానికి ఈ మొక్కల పెంపకం ఐడియా బాగుంది కదా.. ఇంతకీ ఆ మొక్కలు ఏంటి అనే కదా మీ సందేహం.. అయితే, ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే.
Healthy Liver: మనిషి శరీరంలోని అతి ముఖ్యమైన, కీలకమైన అంగాల్లో ఒకటి లివర్. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరానికి సంబంధించి చాలా విధుల నిర్వహణలో లివర్ పాత్ర అత్యంత కీలకం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.